వెచ్చనగు వీచికగ వచ్చెను ఉగాది
ఇది శ్రీ శార్వరి నామ సంవత్సర ఉగాది. సుఖ దు:ఖాల కలనేత అయిన జీవిత ప్రయాణంలో మరో మజి లీగా ఈ నవ వసంతాన్ని ఆహ్వా నిద్దాం. తెలుగు సంవత్సరాల పేర్లను పరిశీలిస్తే.. మనకు ఒక విషయం అర్థ మవుతుంది. కొన్ని పేర్లు శుభసూచకం గానూ, మరికొన్ని అశుభమైనవిగానూ, కొన్ని తటస్థంగానూ అనిపిస్తాయి. మనిషి జీవితం కూడా ఈ మూడింటి మిశ్రమం. ఆరు రుచుల ఉగాది పచ్చడిలోనే కాదు.. అరవై




