మత్స్యయంత్రం… మన్మధ తంత్రం

మన పురాణాల్లో ఎన్నెన్నో పాత్రలు.. అవన్నీ ఒక్కో ఆదర్శం.. ఒక్కో పాఠం. కొన్ని స్ఫూర్తి నింపేవైతే మరికొన్ని ఎలా ఉండకూడదో తెలుపుతాయి. మొత్తానికి అన్ని పాత్రలు మనకో పాఠం నేర్పేవే. ఆయా పాత్రల పేర్లు, వాటి ఔచిత్యం, వాటి లక్షణం క్లుప్తంగా తెలియ చెప్పే ప్రయ• మత్స్య యంత్రం ద్రౌపదీ స్వయంవరంలో పైన ఒక మత్స్య యంత్రాన్ని నిర్మించి దాని కింద ఉన్న నీటిలో ఆ యంత్ర ప్రతిబింబాన్ని చూస్తూ ఆ యంత్రాన్ని

కాశీమజిలీ కథలు బలభద్రుడు

మగధ దేశాన్ని మంత్రపాల మహారాజు పరిపాలిస్తుండేవాడు. ఆ దేశానికి రాజధాని అమరావతి. రాజు భార్య పేరు చంద్రమతి. వారికి లేక లేక ఒక కూతురు పుట్టింది. ఆమెకు హైమావతి అని పేరు పెట్టారు. హైమావతి యుక్తవయస్సు రావడంతో ఆమెకు పెండ్లి చేయాలని ఆమె తల్లిదండ్రులు అనుకున్నారు. దాంతో వివిధ దేశాల రాకుమారుల చిత్రపటాలను తెప్పించారు. వాటిలో కళింగదేశపు రాజు వీరపాలుని పుత్రుడు గుణవర్మ లాటదేశపు ప్రభువు శూరపాలుని పుత్రుడు ధనవర్మ చిత్రపటాలు

నీలోనే ఆనందం

జీవిత సత్యం తెలుసుకోవడమే ఆనందానికి మూలం. కొండ అడ్డు వచ్చిందని నది తన ప్రవాహాన్ని అక్కడితో ఆపేయదు. నది తన పక్క మార్గం వెతుక్కుని మరీ ముందుకు సాగిపోతుంది. ఉలితో చెక్కితేనే కఠిన శిలలైనా సుందర శిల్పాలుగా మారేది. వెదురు కర్ర అయినా, దాన్ని మురళిగా మారిస్తే ఆనందరవళిని వినిపిస్తుంది. ఆ మధుర గానం ఏకంగా శ్రీకృష్ణ పరమాత్ముడినే పరవశింప చేస్తుంది. ఆ మధుర గానం లోకాలను ఓలలాడిస్తుంది. కష్టాలకు

పంచేద్రియాల మధ్య కలహం

ఒకానొకప్పుడు మన శరీరంలో ఉన్న ఇంద్రియాలు ఒక దానితో ఒకటి పోట్లాడుకున్నాయి. వాటిలో ఎవరు గొప్ప అనేది కలహానికి కారణం. నేను గొప్ప అంటే నేను గొప్ప అని అవి పోట్లాడుకున్నాయి అవి బ్రహ్మ వద్దకు వెళ్లి, ‘‘అయ్యా! మాలో ఎవరు గొప్ప?’’ అని అడిగాయి. ‘‘ఏది లేకపోతే శరీరం వ్యర్థమో అదే గొప్ప’’ అన్నాడు బ్రహ్మదేవుడు. మొదటగా వాక్కు శరీరం నుండి బయటికి వెళ్లిపోయింది. అది ఒక సంవత్సరం పాటు శరీరంలోకి

గురువును మించిన శిష్యుడు

తెనాలి రామకి•ష్ణునికి వసుంధరుడు అనే పుత్రుడు ఉండేవాడు. అతడు ఒకనాడు విధివశాన దట్టమైన అడవిలో ప్రయాణం చేస్తూ దారి తప్పి ఎక్కడికో చేరుకున్నాడు. దారి తెలియక అతను అరణ్యంలో సంచరిస్తుండగా ఒక ఆశ్రమం కనిపించింది. ఆ ఆశ్రమంలో తుందిలుడు అనే యోగి ఉండేవాడు. వసుంధరుడు చేసేది లేక ఆ ఆశ్రమంలోనే తలదాచుకున్నాడు. రోజూ తుందిలుడు దగ్గరలోని ఓ స్ఫటిక స్తంభం వద్దకు వెళ్లి అక్కడ నున్న యక్షిణీ దేవాలయంలో

Top