ఏప్రిల్ 27.. విడుదల
ఏటా సంక్రాంతికి అగ్రహీరోల భారీ బడ్జెట్ సినిమాలు విడుదలవుతుండటం, అతి పెద్ద పోటీ నెలకొనడం ఆనవాయితీగా వస్తోంది. ఈసారి పవన్‍కల్యాణ్ ‘అజ్ఞాతవాసి’; బాలకృష్ణ ‘జైసింహా’ విడుదల కానున్నాయి. అయితే దీనికి మించి ఏప్రిల్ 27వ తేదీ చిత్ర పరిశ్రమను ఇంకా ఆకర్షిస్తోంది. ఎందుకంటే, ఈ తేదీనే అల్లు అర్జున్ నటించిన ‘నా పేరు సూర్య’ విడుదల కానుంది. అదే తేదీన మహేష్‍బాబు ‘భరత్ అనే నేను’ వస్తోంది. ఇక, రజనీకాంత్




