మెంఫిస్‍ హిందూ దేవాలయం

- రాజేశ్వరి అన్నవరపు, స్వాతిభాస్క అద్భుతాలకు నిలయం ఈ ఆలయం నిర్మించి అప్పుడే 25 ఏళ్లు గడిచిపోయాయంటే నిజంగా నమ్మశక్యంగా లేదు. 1994లో మొదటిసారిగా ప్రాణప్రతిష్ట నిర్వహించాం. ఆలయాన్ని దర్శించే భక్తులకు సంపూర్ణ ఆధ్యాత్మిక అనుభూతిని అందించాలన్నది ఐసీసీటీ ధ•ఢ సంకల్పం. అందుకనుగుణంగా నిర్మలమైన, ప్రశాంతమైన వాతావరణంలో అత్యున్నత అర్హతలు కలిగిన అర్చకులు ఆగమశాస్త్రానుసారం పూజాదికాలు, అర్చనాదులు నిర్వహిస్తారు ‘వెంకటాద్రి సమఃస్థానం బ్రహ్మాండే నాస్తికించనః. వెంకటేశ సమోదేవ న భూతో న భవిష్యతి’

‘కారు’ దే సర్కారు

తొలి రాష్ట్రంలో తొలిసారి తెలంగాణ సెంటిమెంట్‍తో గద్దెనెక్కిన తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‍ఎస్‍)కి ఈసారి గెలుపు నల్లేరుపై నడక కాదనే ఊహాగానాలు.. ప్రజా కూటమి గట్టి పోటీనిస్తుందనే సంకేతాలు.. 60 స్థానాలు దాటి ఎవరికీ మెజారిటీ రాదనే అంచనాలు.. కూటమిదే అధికారమని కొన్ని సర్వేలు.. టీఆర్‍ఎస్‍దే విజయమని జాతీయ చానెళ్ల ఎగ్జిట్‍ పోల్స్.. అత్యంత ఉత్కంఠ పరిణామాల మధ్య జరిగిన తెలంగాణ శాసనసభ 2018 ఎన్నికల్లో చివరికి టీఆర్‍ఎస్‍నే విజయం

అట్లాంటాలో ‘ఆపి’ 37వ కన్వెన్షన్

జూలై 3 నుంచి 7 వరకు సెలబ్రిటీల తళుకుబెళుకులు.. కళ్లు మిరుమిట్లు గొలిపే స్టాల్స్.. వాహ్వా అనిపించే అద్భుత రుచులు.. ఆడిపాడి ఎంజాయ్‍ చేయించే బాలీవుడ్‍ సింగర్స్.. సంస్క•తికి అద్దం పట్టే.. స్ఫూర్తిని నింపే గీతాలు.. అతిరథ మహారథుల సమ్మేళనం.. చర్చోపచర్చలు.. మేధోమథనం నుంచి పురుడుపోసుకునే విధి విధాన నిర్ణయాలు.. వీటన్నింటికీ వేదిక కాబోతోంది.. అమెరికన్‍ అసోసియేషన్‍ ఆఫ్‍ ఫిజీషియన్స్ ఆఫ్‍ ఇండియన్‍ ఒరిజన్స్ (ఏఏపీఐఐ - ‘ఆపి’).. ఇది భారతీయ

అంజన్న పూజ తరువాతే వెంకన్నకు

తిరుమల తిరుపతి వేంకటేశ్వరాలయానికి చుట్టూ ఏడు పురాతన వేంకటేశ్వరాలయాలు ఉన్నాయి. నిజానికి తిరుమల తిరుపతి దేవునితో సమానంగా ఇవీ ప్రసిద్ధమైనవి. అయితే చాలామంది వీటిని దర్శించుకోరు. ఎందుకంటే వీటి గురించి అంతగా ప్రాచుర్యం లేకపోవడమే కారణం. అటువంటి ఏడు వేంకటేశ్వరాలయాల్లో ప్రసిద్ధమైనది అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయం. ఈ ఆలయ చరిత్రలోకి వెళ్తే.. ఆంధప్రదేశ్‍ రాష్ట్రం చిత్తూరు జిల్లాలో తిరుమల శ్రీ వేంకటేశ్వరాలయానికి చుట్టూ ఉన్న ఏడు పురాతన వేంకటేశ్వరాలయాలలో

దరిచేరే దారేదిరా

‘పడవెళ్లి పోతోందిరా..’ ఈ పాట వినని తెలుగు వారు ఉండరు. అదొక పాట కాదు. మన జీవన విధాన బాట. అందుకే కాబోలు ఆ పాట తరతరాలుగా మన జీవితాలను ఏదో ఒక సందర్భంలో, ఏదో సమయంలో ప్రభావితం చేస్తూనే ఉంది. ‘భక్త తుకారాం’ చిత్రంలోనిదీ పాట. మరాఠీ భాషలో పాండురంగనిపై అభంగాలు రాసి చరితార్థుడైన పరమ భాగవతుడు తుకారామ్‍. అగ్రవర్ణపు అడ్డంకులను చీల్చుకుంటూ తన అస్తిత్వాన్ని నిలబెట్టుకున్నాడు. అందులో ‘పడవెళ్లి పోతోందిరా..

Top