బాబా నీ రూపం అద్భుతం!

అందరి అంతరాల్లో genericviagra-online.net సర్వాంతర్యామిగా కొలువై ఉండే బాబా లేనిచోటు ఈ లోకంలో ఎక్కడుంది? సరిగ్గా మధ్యాహ్నం వేళకు షిర్డీ వీధుల్లో ఇంటింటికి ఏదో రూపంలో భిక్షకు వెళ్తారు.. ఉదయం, సాయంత్రం వేళల్లో సేవకుడి రూపంలో లెండీ వనంలోని మొక్కలకు నీళ్లు పోస్తారు. ఎవరైనా భక్తుడు బాధతో అర్థిస్తే ఆర్తిగా అక్కున చేర్చుకుని స్వాంతన కలిగిస్తారు. ఎవరైనా భక్తులు ప్రేమతో ‘సాయీ..’ అని పిలిస్తే ‘ఓయీ..’ అంటూ పలుకుతారు. మరెవరైనా సహాయం కోరితే పరుగున వెళ్ళి చేయూతనిస్తారు. అలసి

గార్లిక్‍ ర్యాపర్స్

కావాల్సినవి: ఆలివ్‍ ఆయిల్‍ - అరకప్పు, వెల్లుల్లి - 3 రెబ్బలు (సన్నగా తరగాలి), ఛీజ్‍ తురుము - కప్పు, వాంటన్‍ ర్యాపర్స్ - 200 గ్రాముల ప్యాకెట్‍ (వీటిని ఇంట్లోనూ తయారు చేసుకోవచ్చు), ఉప్పు - తగినంత. తయారు చేసే విధానం: రెండు కప్పుల మైదాలో గుడ్డు, పావు టీ స్పూన్‍ ఉప్పు, అర కప్పు నీళ్లు పోసి బాగా కలపాలి. చపాతీ పిండిలా కలిపి, పైన

బ్యాంగ్‍ బ్యాంగ్‍ క్యాలీఫ్లవర్‍

కావాల్సినవి: క్యాలీఫ్లవర్‍ ముక్కలు - 2 కప్పులు, ట్రెడ్‍ క్రంట్స్ పొడి - 2 కప్పులు, గుడ్లు - 2, కొత్తిమీర - టేబుల్‍ స్పూన్‍ (చాలా సన్నగా తరగాలి), బ్యాంగ్‍ బ్యాంగ్‍ సాస్‍ లేదా టమాటా సాస్‍ - టేబుల్‍ స్పూన్‍ (తగినంత), స్వీట్‍ చిల్లీ సాస్‍ - 2 టేబుల్‍ స్పూన్లు, మయోనైజ్‍ - అరకప్పు, తేనె - టేబుల్‍ స్పూన్‍. తయారు చేసే విధానం:- మూకుడులో నూనె

స్ట్రాబెర్రీ పైలో బైట్స్

కావాల్సినవి: తాజా స్ట్రాబెర్రీలు - 2 కప్పులు, నిమ్మరసం - టీ స్పూన్‍, నీళ్లు - ముప్పావు కప్పు, పంచదార - ముప్పావు కప్పు, మొక్కజొన్న గంజి (కార్న్ ప్టార్చ్) - 3 టేబుల్‍ స్పూన్లు, ఉప్పు - చిటికెడు, వెనిల్లా ఎక్స్ట్రాక్ట్ - అర టేబుల్‍ స్పూన్‍, వెనిల్లా ఐస్‍క్రీమ్‍ - 2 స్కూప్‍లు, గవ్వలు - 15 (మైదాపిండిలో వెన్న, పాలుపోసి బాగా కలిపి చిన్న చిన్న

‘నీలోకి’ నీ ప్రయాణం

వేదాంతంలో కస్తూరీ మృగం గురించిన ప్రస్తావన ఉంటుంది. కస్తూరి మృగం అంటే ఏమిటి? అదెలా ఉంటుంది?కస్తూరి మృగం ఒకరకమైన జింక. సీజన్‍ వచ్చినపుడు దాని బొడ్డు ప్రాంతం నుంచి ఒకరకమైన ద్రవం ఊరుతూ ఉంటుంది. అది మదపు వాసనగా ఉంటుంది. అప్పుడు ఆ వాసన ఎక్కడి నుంచి వస్తున్నదా అని ఆ జింక వెదకడం మొదలుపెడుతుంది. ఆ వాసన తన వద్ద నుంచే వస్తున్నదని అది ఎంతకీ గ్రహించలేదు. ఆ

Top