ఉత్తరాయణం

క్రేగ్‍కు నివాళి విదేశీగడ్డపై పుట్టి.. భారతీయ సంస్క•తీ సంప్రదాయాలను గౌరవించి, వాటిని తన గడ్డపై లోకానికి ఎలుగెత్తి చాటిన క్రెగ్‍ దంపతులు ఎంతైనా అభినందనీయులు. తన అలుపెరగని ఆధ్యాత్మిక సాధనలో, సత్యాన్వేషణలో క్రెగ్‍ తుది శ్వాస విడిచారని తెలిసి గుండెలు బరువెక్కాయి. ఆయన ఆస్టిన్‍లో నిర్మించిన షిర్డీ సాయి మందిరం, బాలాజీ ఆలయం ఈ భువిలో వెల సిన అద్భుతాలు. వాటిని చూస్తే క్రెగ్‍ రూపం చూస్తున్నట్టుగానే అనిపిస్తుంది. ఎంతో సేవాతత్ప

పల్లె ఖ్యాతి…. సంక్రాంతి

సంక్రాంతి తెలుగు వారి పెద్ద పండుగ. పంటల పండుగ. తెలుగు పల్లెలన్నీ కళకళలాడే పండుగ. సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించే వేళ ఇది. ఈ పండుగకు చాలా రోజుల ముందు నుంచే పట్టణ, నగర ప్రాంతాల్లో నివసించే ప్రజల మనసులు తాము పుట్టి పెరిగిన పల్లె లకు చేరుకుంటాయి. అమ్మతోటి అనుబంధాన్ని, చిన్నప్పటి ఆట పాటలను, బాల్యస్నేహాలను, చిలిపి పనులను, బడిలో చదువుకున్న పాఠాలను అందరూ గుర్తు చేసుకునే సమయ మిది.

22-june-2018

శ్రీ విళంబి నామ సం।।రం।। ఉత్తరాయణం గ్రీష్మ రుతువు; నిజ జ్యేష్ఠ మాసం; శుక్ల పక్షం నవమి: ఉ. 6-54 తదుపరి దశమి చిత్త నక్షత్రం: తె. 5-24 తదుపరి స్వాతి అమృత ఘడియలు: రా. 11-01 నుంచి 12-36 వరకు వర్జ్యం: మ. 1-27 నుంచి 3-03 వరకు దుర్ముహూర్తం: ఉ. 8-07 నుంచి 8-59 వరకు తిరిగి మ. 12-28 నుంచి 1-20 వరకు రాహుకాలం: ఉ.

‘భేష్‍’దాస్‍!

స్టార్‍ సింగర్‍ కేజే ఏసుదాస్‍ ఇటీవల జాతీయ చలనచిత్ర అవార్డు అందుకోవడానికి ఢిల్లీ వెళ్లారు. మొన్నటి వరకు అభిమాన నటులు, కళాకారులు, ఇతర ప్రముఖులు ఎవరైనా కనిపిస్తే అభిమానులు వెంటపడి ఆటోగ్రాఫ్‍లు తీసుకునే వారు. ఇప్పుడు ట్రెండ్‍ మారింది కదా! చేతిలో ఉన్న ఫోన్‍తో ‘సెల్ఫీ ప్లీజ్‍’ అంటున్నారు. ఇంతకీ విషయానికి వస్తే.. అవార్డు ఫంక్షన్‍కు వచ్చిన ఏసుదాసును అభి మానులు, మీడియా ఒక్కసారిగా చుట్టుముట్టారు. ఒక అభిమాని రెండడుగులు

శ్రుతి.. తెలుగులో మళ్లీ ఎప్పుడు?

కమల్‍హాసన్‍ కుమార్తె శ్రుతిహాసన్‍ తెలుగు తెరపై తళుక్కుమని చాలా రోజులే అవుతోంది. ‘కాటమరాయుడు’లో పవన్‍కల్యాన్‍ సరసన నటించిన ఈమె అటు తరువాత మరే చిత్రమూ అంగీకరించలేదు. మళ్లీ ఇన్నాళ్లకు రవితేజతో ఆమె జోడీ కట్టే అవకాశాలు ఉన్నాయని టాలీవుడ్‍ టాక్‍. ‘కందిరీగ’ ఫేమ్‍ సంతోష్‍ శ్రీనివాస్‍ దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కే చిత్రంలో ఆమె నటిం చేందుకు గ్రీన్‍ సిగ్నల్‍ ఇచ్చిందని సమాచారం. ఇదే సినిమాలో ఆమెతో పాటుగా కాజల్‍

Top