సాయి హెల్త్ ఫెయిర్ అందరికి హెల్త్ కేర్

ఆరోగ్యమే మహా భాగ్యం. ఆ భాగ్యం అందరికీ దక్కదు. మనిషన్నాక ఏదో ఒక ఆరోగ్య సమస్య రాక తప్పదు. లేదా రాకుండా జాగ్రత్తపడకా తప్పదు. ప్రజలకు అటువంటి ఆరోగ్య స్ప•హ కల్పిస్తూ వైద్య సేవలందిస్తోంది సాయి హెల్త్ ఫెయిర్‍. ఇటీవల అట్లాంటాలోని హిందూ టెంపుల్‍ వద్ద నిర్వహించిన వైద్య శిబిరానికి అక్కడి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. జార్జియా ఇండియన్‍ నర్సెస్‍ అసోసియేషన్‍ (జీఐఎన్‍ఏ) సహకారంతో జార్జియాలోని రివర్‍డేల్‍లో గల

అక్షరానికో లేక

‘ప్రియమైన అక్షరానికి.. చిన్నప్పుడెప్పుడో అమ్మఒడిలో ఆటలాడుకున్నప్పుడో, నాన్న చిటికెన వేలు పట్టుకుని నడక నేర్చుకుంటున్నప్పుడో సరిగ్గా గుర్తు లేదు కానీ, తొలిచూపు లోనే భలే నచ్చేశావ్‍. చిక్కటి చీకటిలో వెన్నముద్దలు ఆరేసి నట్టు, నల్లటి పలకపై తెల్లగా మెరిసిపోతూ విచిత్రంగా కనిపిం చావ్‍. అప్పుడే తొలిసారి నీ మాయలో పడిపోయి ఉంటా. ‘అ’ అమ్మ, ‘ఆ’ ఆవు అంటూ మొదలైన నీతో పరిచయం

ఆరోగ్యసిరి…. అరటి ,కొబ్బరి

అరటి, కొబ్బరి.. ఈ రెండూ లేకుండా పూజాధికాలు జరగ•వంటే అతిశయోక్తి కాదు. శుభకార్యాల్లోనూ ఈ రెండింటికే పెద్దపీట వేస్తారు. అటు ఆధ్యాత్మికపరంగానూ, ఇటు ఆరోగ్యపరంగానూ కూడా ఇవి రెండూ ఎంతో విశేషమైనవి. పైగా ఇవి రెండూ అన్ని కాలాల్లోనూ, సమయాల్లోనూ అందుబాటులో ఉంటాయి. పూజలు, శుభకార్యాల్లో వీటికి గల ప్రాధాన్యత గురించి తెలుసుకుందాం. హిందూ సంప్ర దాయం ప్రకారం టెంకాయకు, అరటిపండుకు ఒక విశేష స్థానం ఉంది. దేవాలయానికి వెళ్లినపుడు కొబ్బరికాయ,

కామంతో అధపాతాళానికి

పేరుకే పిల్లల కథలు.. పెద్దలూ నేర్చుకోవాల్సిన నీతి ఎంతో.. చిన్న చిన్న కథల ద్వారా పెద్ద నీతిని బోధించే కథలు మన తెలుగు సాహిత్యంలో వేనవేలు ఉన్నాయి. ఇవన్నీ పిల్లల్లో వికాస శక్తిని కలిగిస్తాయి. నైతిక ప్రవర్తనను, రుజువర్తనను నేర్పుతాయి. పిల్లలు తేలికగా ఆకర్షితులు కావడం కోసం మన రచయితలు పలు కథల్ని పక్షులు, జంతువుల పేరుతో రచించారు. పిల్లల్లో పఠనాసక్తి పెరగడానికి

సంసారం భవసాగరం

మాయలో పుట్టిన ఒక శిశువు పూర్వజన్మ వాసనలు వీడక తాను పెరుగుతున్న కొద్దీ తనలో తాను ఆధ్యాత్మిక ధోరణితో ఆలోచిస్తూ, యుక్త వయసులో కూడా తన బాధ్యత గ్రహించక ఆధ్యాత్మిక చింతనలోనే గడపసాగాడు. ఇది గమనించిన అతని తల్లిదండ్రులు ఆ పిల్లవాడికి పెళ్లి చేస్తే అయినా దారిలో పడతాడని సన్నాహాలు చేయసాగారు. అది గమనించిన ఆ యువకుడు ఒక ఆశ్రమానికి వెళ్లి అక్కడ ఉన్న గురువు గారికి ఇలా అడిగాడట. ‘గురువు

Top