నేల నేల నేల టికెట్‍…

‘మాస్‍ మహారాజ్‍ సినిమా వచ్చి మళ్లీ చాలా రోజులై పోయింది. కెరీర్‍లో చాలా గ్యాప్‍ తరువాత ‘రాజా ది గ్రేట్‍’ అంటూ అభిమానులను పలకరించిన రవితేజ తాజాగా ‘నేల టికెట్‍’ చిత్రంలో నటిస్తు న్నాడు. రవితేజ పలికే డైలాగ్స్లోనే కాదు.. చేసే డ్యాన్స్లోనూ మాస్‍ పల్స్ భలేగా ఉంటుంది. తాజా చిత్రంలో అతనిపై చిత్రీకరిస్తున్న మాస్‍ సాంగ్‍ అభిమానుల్ని, ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టు కుంటుందని చిత్ర బృందం ముందే

అన్నదాత.. దుఃఖీభవ!

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కానీ, దేశంలో కానీ రైతు పరిస్థితి ఏమంత బాగా లేదు. పంట విత్తిన దగ్గరి నుంచి చేతికి అందే వరకు ఎన్ని కష్టాలో.. ఎన్ని సమస్యలో.. వీటన్నిటినీ వెండితెరపై ఆవిష్కరించనున్నారు నటుడు, దర్శకుడు ఆర్‍.నారాయణమూర్తి. ట్రెండ్‍తో నిమిత్తం లేకుండా తన ధోరణిలో తాను సినిమాలు తీసే నారాయణమూర్తి తాజాగా తానే ప్రధాన పాత్రధారిగా ‘అన్నదాత సుఖీభవ’ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమా జూన్‍ 1న విడుదల

అనుష్క సినిమా కలలు

చాలామంది సినిమాలను సినిమాలుగానే తీసుకుంటారు. కానీ, కొందరు వాటినే జీవితంగా భావిస్తారు. ఈ కోవకు చెందిన కథానాయిక అనుష్క. అనుష్క తన కెరీర్‍కు ఎంతో ప్రాణమిస్తుంది. సినిమాలనే జీవితంగా భావిస్తుంది. ఈమె సినిమాల గురించే నిరంతరం మాట్లాడుతుంది. సినిమాలే సర్వస్వం అన్నట్టు ప్రవర్తిస్తుంది. సినిమాలు తప్ప మరో ప్రపంచమే లేదన్నట్టుగా కెరీర్‍ను కొనసాగిస్తుంది. తన మనస్తత్వానికి తగ్గట్టే తనకు వచ్చే కలలన్నీ కూడా సినిమాలకు సంబంధించిన కలలే వస్తుంటాయని అంటోంది.

102 నాటవుట్

తండ్రుల్ని వృద్ధాశ్రమంలో చేర్పించే కొడుకుల గురించి చదివి, విని ఉంటాం. కానీ, కొడుకునే తండ్రి వృద్ధాశ్రమంలో చేరిస్తే.. ?. అమితాబ్‍ బచ్చన్‍, రిషికపూర్‍ కలిసి నటించిన తాజా బాలీవుడ్‍ చిత్రం ‘102 నాటవుట్‍’లో ఇటువంటి సన్నివేశాలను చూడవచ్చు. ఇందులో అమితాబ్‍ నూట రెండు సంవత్సరాల వృద్ధునిగా నటిస్తుంటే, రిషికపూర్‍ ఆయన డెబ్బై ఐదేళ్ల వయసు కుమారుడిగా నటిస్తున్నారు. ఇంకో విశేషం ఏమిటంటే, వీరిద్దరు కలిసి దాదాపు ఇరవై ఏడు సంవత్సరాల

నాన్న కోసం..

ఇదేదో కొత్త సినిమా టైటిల్‍ అనుకోకండి. ఆ మధ్య రెండు మూడు తెలుగు సినిమాల్లో తళుక్కుమన్న రాధికా ఆప్టే తాజాగా చిత్ర నిర్మాణ రంగంలో అడుగుపెడుతోంది. ‘ప్యాడ్‍మాన్‍’, ‘ఫార్స్డ్‍’, ‘బద్లాపూర్‍’ వంటి చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రలను పోషిస్తూ సత్తా చాటుతున్న ఈ ముద్దుగుమ్మ తన తండ్రి కోసం నిర్మాతగానూ మారబోతోంది. వైద్యుడిగా తన తండ్రి ప్రయాణాన్ని తెరకెక్కించాలని ఎన్నాళ్లుగానో అనుకుంటోందట. రాధికా ఆప్టే తల్లి దండ్రులు ఇద్దరూ వైద్యులే. తన

Top