మన సంస్క•తి.. మన ఘనకీర్తి

భారతీయ సంస్క•తిని మనం భూతద్దంలో చూడటం లేదు. చిన్న అద్దంలో చూస్తున్నాం. ఔను. ‘భారతీయ సంస్క•తి’ అనే కొండను మనం చిన్న చేతి అద్దంలో చూస్తున్నాం. అంటే, చాలా తక్కువ చేసి చూస్తున్నాం. ఆడంబరంగా ప్రదర్శించకుండా, మనకు మనం తగ్గించుకుని వినమ్రంగా చూస్తున్నాం. మేరు పర్వతం వంటి మన సంస్క•తిని మన సంస్కారంతో, ఆడంబరంగా ప్రదర్శించకుండా వినమ్రతను ప్రదర్శిస్తున్నామా; ఆ రకంగా దాని గొప్పదనాన్ని మరింత పెంచి చూపిస్తున్నామా? లేక

ఉత్తరాయణం

తిరుమల సమాచారం.. మన కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరుడు వేంచేసి ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ‘తెలుగు పత్రిక’లో రెగ్యులర్‍గా కొంత సమాచారం ఇస్తే బాగుంటుందని మా అభిప్రాయం. దేశం కాని దేశంలో ఉన్న వారంతా దాదాపు ఆ శ్రీనివాసుని భక్తులే. వారంతా ఆ స్వామి వారి విశేషాల గురించి తెలుసు కోవాలని అనుకోవడం సహజం. కాబట్టి స్వామికి సంబంధించి ఏయే ఉత్సవాలు ఎప్పుడు జరుగుతాయి? స్వచ్ఛంద సేవలు అందించేందుకు

ఏటీసీ ఎక్సలెన్స్ ఇన్ కమ్యూనిటీ అవార్డు

అమెరికా చరిత్రలో మొదటి సారిగా రెండు జాతీయ తెలుగు సంఘాలు (అమెరికా తెలుగు సంఘము ఆట - తెలంగాణ అమెరికా తెలుగు సంఘం టాటా) సంయుక్తంగా అమెరికన్‍ తెలుగు కన్వెన్షన్‍ (•••) చారిత్రాత్మక సంయుక్త సమావేశం ఇర్వింగ్‍ కన్వెన్షన్‍ సెంటర్‍ డల్లాస్‍లో మే 31నుండి జూన్‍ 2 వరకు ఘనంగా తెలుగు మహాసభలు జరిగినవి. అమెరికా నలుమూలలనుండి పెద్ద సంఖ్యలో ప్రవాసులు, తానా, నాట్స్, నాటా, టాంటెక్స్ సంస్థల

పనిలోనే కిక్కు

హిట్‍ ప్లాఫ్‍తో నిమిత్తం లేకుండా కొన్నేళ్లుగా తెలుగు తెరపై తళుకులీనుతున్న తార కాజల్‍. అగ్ర నాయకులు, వర్ధమాన హీరోలు అందరి సరసన నటించిన ఈ భామ నెక్టస్ ఏం చేయ బోతోందనే ఆసక్తి అందరిలోనూ ఉంది. అందరి మాదిరిగానే తనలోనూ బలాలు, బలహీనతలు ఉన్నాయని, అయితే వయసుతో పాటే కలుగుతున్న అనుభవంతో బలహీనతలు, లోపాలను సునాయాసంగా నెగ్గుకొస్తున్నానని చెబుతోందీ అమ్మడు. ఇటీవల ఓ షూటింగ్‍ సెట్‍లో ‘తెలుగు పత్రిక’ సరదాగా

ఆషాడ వైభవం

1, జూలై ఆదివారం, జ్యేష్ఠ బహుళ తదియ నుంచి - 31, జూలై మంగళవారం, ఆషాఢ బహుళ తదియ వరకు విలంబి నామ సంవత్సరం-జ్యేష్ఠ-ఆషాఢం-గ్రీష్మ రుతువు-దక్షిణాయన. ఆంగ్లమానం ప్రకారం ఏడవది జూలై నెల. ఇది తెలుగు పంచాంగం ప్రకారం జ్యేష్ఠ - ఆషాఢ మాసాల కలయిక. జ్యేష్ఠ మాసంలోని కొన్ని రోజులు, ఆషాఢ మాసంలోని మరికొన్ని రోజులు ఈ నెలలో కలుస్తాయి. యోగిని ఏకాదశి, పూరీ జగన్నాథ స్వామి రథోత్సవం,

Top