అదిరింది గురు

మొదటి నుంచీ విలక్షణ పాత్రలకు కేరాఫ్‍గా నిలుస్తాడని వెంకటేష్‍కు పేరు. తెలుగు నాట అగ్ర కథానాయకుడైన ఈయన ఇమేజ్‍కు భిన్నంగా ఏ పాత్రలోనైనా కనిపించడానికి, కొత్త ప్రయోగాలు చేయడానికి ఎప్పుడూ రెడీగానే ఉంటారు. ఇటీవలే విడుదలైన ‘గురు’లో గెడ్డంతో, మంచి ఫిజిక్‍తో కనిపించిన వెంకటేష్‍ను అందరూ ప్రశంసిస్తున్నారు. బాక్సింగ్‍లో అమ్మాయిని తీర్చిదిద్దే క్రమంలో ఆమెను మోటివేట్‍ చేస్తూ బాగా నటించారని అందరూ అంటున్నారు. ఈ విజయం ఇచ్చిన ఉత్సాహంతో, ఇకపై

తెలుసుకుందాం

మన భారతీయ సంస్క•తిలోని ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలు అనేక అర్థపరమార్థాలకు చిరునామాగా నిలుస్తాయి. ఒక్కో ఆచారం వెనుక ఒక్కో నేపథ్యం.. ఒక్కో సంప్రదాయం వెనుక ఒక్కో పరమార్థం.. వాటిని తెలుసుకొంటేనే ఆయా ఆచారాలు, సంప్రదాయాల్లోని విశిష్టత అవగతమవుతుంది. వాటి అర్థపరమార్థాల విశేషాల సమాహారమే ఈ శీర్షిక. ‘‘జీర్ణం, జీర్ణం వాతాపి జీర్ణం’’ అని ఎందుకంటారు ? దండకారణ్యంలోని ఇల్వలుడూ, వాతాపీ అనే రాక్షస

రాశి ఫలాలు

మేషం: అశ్విని, భరణి, కృతిక 1వ పాదం కోపము, స్థానచలనము, సౌఖ్యహాని, ప్రయాణ అసౌకర్యం. వ్యవహారములలో ఇతరుల సహకారంతో ముందంజ. సకాలంలో వనరుల సమీకరణ, సమయమునకు తగినట్టు వ్యవహరిస్తే ఇంటా బయటా సంతోషము, తగిన గుర్తింపుకోసం యత్నము. వృషభం: కృతిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2 పాదాలు. దుస్సాహసము, ఒళ్ళు చర్మముపై ప్రభావం. ఖేదము, ధనము, ఖర్చు, ఆదాయం పెరుగుతుంది. సుబ్రహ్మణ్య ఆరాధన మంచిది. సమయానుకూల కార్యనిర్వహణ, కలుపుగోలుతనము, మోకాళ్ళు ఎముకల

ఫస్ట్ లేడీ అధికార ఫోటో విడుదల

అమెరికా ప్రథమ మహిళ మిలానియా ట్రంప్‍ అధికారిక చిత్రపటాన్ని శ్వేతసౌధం విడుదల చేసింది. వైట్‍హౌస్‍ కిటికీ ముందు దిగిన ఈ ఫోటోలో మిలానియా నలుపు రంగు బట్టలు ధరించి.. చేతులు కట్టుకుని కన్పించారు. ‘‘ప్రథమ మహిళగా దేశానికి సేవ చేయడం గర్వంగా ఉంది. రాబోయే రోజుల్లోనూ అమెరికా ప్రజల తరపున నా వంతు బాధ్యతలు నిర్వర్తిస్తాను’’ అని ఫొటో విడుదల సందర్భంగా మిలానియా ట్రంప్‍ వ్యాఖ్యానించారు. అయితే మిలానియా అధికారిక

ఇన్నేవోషన్ హెడ్ గ ట్రంప్ అల్లుడు

వాగ్దానాల అమలు, పాలనా వ్యవస్థ ప్రక్షాళన కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‍ ఏర్పాటు చేసిన సృజనాత్మక కార్యాలయం (ఇన్నోవేషన్‍ ఆఫీస్‍) అధిపతిగా జారెద్‍ కుష్నర్‍ నియమితులయ్యారు. ఈ మేరకు మార్చి 27న ్రప్‍ ఆదేశాలు జారీ చేశారు. ‘‘ది వైట్‍హౌస్‍ ఆఫీస్‍ ఆఫ్‍ అమెరికన్‍ ఇన్నోవేషన్‍’’గా పిలిచే ఈ కార్యాలయం అధ్యక్షుడికి మాత్రమే జవాబుదారీగా ఉంటుంది.

Top