కాజల్ జిగేల్
‘ఖైదీ నంబర్ 150’లో మెగాస్టార్ చిరంజీవితో జట్టు కట్టి.. హిట్ కొట్టి..జోరు మీదుంది కాజల్ అగర్వాల్. ఆమె చిత్రసీమలో ప్రవేశించినప్పటి నుంచి ఏ రోజూ ఖాళీగా లేదంటే నమ్మాల్సిందే. తెలు గుతో పాటు తమిళంలోనూ నటిస్తూ వరుస విజయాలతో చాలా కాలంగా అగ్రతారగా కొన సాగు తున్న కాజల్.. తన తోటి నటీమణులతో చాలా ఫ్రెండ్లీగా ఉంటుందనే టాక్ ఉంది. ‘పోటీ.. పోటీ.. ఎప్పుడూ అదేనా? అందుకే కొన్నాళ్లు



