జగమంతా సచ్చిదానందం

లోకంలోని ఆనందమంతా ఆయన ముఖంలో సచ్చిదానందమై ప్రకాశిస్తుంది. చూసినంతనే ఆయన చిన్ముద్ర రూపం చెరగని ముద్ర వేస్తుంది. కుంకుమ చందన లేపితమై నొసటన వెలుగొందే ఆ బొట్టు ఆధ్యాత్మిక జ్ఞానానికి ప్రతీక.. కాషాయ వర్ణ వస్త్రాలు త్యాగనిరతిని, నిస్వార్థ చింతనను నేర్పే దివ్యాభరణాలు.. ముచ్చటగొలిపే మూడు మూర్తుల (త్రిమూర్తుల) స్వరూపాన్ని ఏకముఖమై అవతరించిన సద్గురు సచ్చిదానంద స్వరూపం.. గణపతి సచ్చిదానంద స్వామీజీ దత్తుడు (దత్తాత్రేయుడు)లోని గురు పరంపరను, గుహుడు (కుమారస్వామి)లోని

వానలు కురవాలి వానదేవుడా

మన తెలుగు నాట పిల్లల మనో వికాసానికి చిన్ననాటే బాట వేసేవి.. అందమైన ఆటపాటలే. మన పిల్లల ఆటపాటలన్నీ సరదాకీ, కాలక్షేపానికీ మాత్రమే కాదు.. వారిలో వికాసం కలిగించేందుకే.. అటువంటి తెలుగింటి ఆటపాటల పరిచయమే... ఈ శీర్షిక బుర్రుపిట్ట బుర్రుపిట్ట బుర్రుపిట్ట తుర్రుమన్నది పడమటింటి కాపురము చేయనన్నది.అత్త తెచ్చిన కొత్త చీరకట్టనన్నదిమామ తెచ్చిన మల్లెమొగ్గ ముడవనన్నదిమగని చేతి మొట్టికాయ తింటానన్నది. చిలకలు చింతాచెట్టు చిలకలతోటి ఏమని పలికిందీ ? ‘‘చిలకల్లార, చిలకల్లార చీ! ఛీ! పొమ్మందీ’’ కొబ్బరిచెట్టు చిలకలతోటి ఏమని

ఆహారమే మహా భాగ్యం

మనం నిత్యం తీసుకునే ఆహార పదార్థాలను ధాన్యాలు, పప్పులు, గింజలు, కాయగూరలు, పండ్లు, పాలు, పెరుగు, మజ్జిగ, వెన్న, నెయ్యి, మాంసాహారంగా వర్గీకరించవచ్చు. వీటిలో ఉండే పోషకాంశాలు శరీరానికి పుష్టిని, శక్తిని ఇస్తూ రోగాలు రాకుండా కాపాడతాయి. మాంసకృత్తులు, కొవ్వు పదార్థాలు, పిండి పదార్థాలు, ధాతు లవణాలు అనే పోషకాంశాలు ఆయా ప్రమాణాలతో, కొద్ది తేడాతో మనం తీసుకునే ఆహార పదార్థాలలో ఉంటాయి. ఇవన్నీ సరైన ప్రమాణాల్లో కలిసి ఉన్న

సామెత కథ

మన నోరు మంచిదైతే... మనం నిత్య సంభాషణల్లో ఎన్నో పద ప్రయోగాలు చేస్తుంటాం. వాటిలో కొన్నిసార్లు ‘‘సామెత’’లను ఉపయోగిస్తుంటాం. కాల ప్రవాహంలో అవి మన వాడుక భాషలో అతికినట్టు స్థిరపడిపోయాయి. తెలుగు నాట ఇటువంటి సామెత ప్రయోగాలు చాలా ఉన్నాయి. ఒక్కో సామెత ఒక్కో ‘కథ’ చెబుతుంది. అది పరమార్థాన్ని బోధిస్తుంది. వీటిలో కొన్ని హాస్యోస్పోరకంగా మరికొన్ని వికాస భావాలను కలిగిస్తాయి. అటువంటి కొన్ని ‘‘సామెత కథ’’ల పరిచయం. ‘‘నోరు

అసమానతలో సమానత్వం

ద్వంద్వాల తీరాల మధ్య నిరంతరం ప్రవహించే జగన్నాటక నదీప్రవాహానికి అసమానత అనేది అత్యవసరమైన లక్షణం. ఈ అసమానతలో అంతర్గతంగా ప్రవహించే సమానతను గుర్తించగలిగితే అనంత ఆనంద సామ్రాజ్యానికి సార్వభౌముడిగా మారవచ్చు యుగయుగాలుగా ఎన్నెన్నో ప్రయత్నాలు చేసినా అసమానతలు ఇంకా మిగిలున్నాయంటే, సహజమైన బలమైన కారణమేదో ఉన్నట్లే కదా? వెనుకబాటుతనం ఏ రంగంలోనైనా తొలగిపోవలసిందే. అనుమానం లేనే లేదు. ఆర్థిక, సామాజిక శాస్త్రవేత్తలు రకరకాల పథకాలు రచిస్తున్నారు కదా!

Top