మిట్‍’ విజేత రమేష్

భారత సంతతి శాస్త్రవేత్త, మసాచెసెట్స్ ఇనిస్టిట్యూట్‍ ఆఫ్‍ టెక్నాలజీ (మిట్‍) అసోసియేట్‍ ప్రొఫెసర్‍ రమేశ్‍ రస్కర్‍ (46)కు అరుదైన గుర్తింపు లభించింది. నాసిక్‍లో జన్మించిన రస్కర్‍.. ప్రతిష్ఠాత్మకమైన లెమెల్సన్‍-మిట్‍ విజేతగా నిలిచారు. ఈ పురస్కారం కింద ఆయనకు ఐదు లక్షల డాలర్లు (రూ.3.35 కోట్లు) లభిస్తాయి.

మన ఊరి రామాయణ

ప్రకాశ్‍రాజ్‍ మంచి నటుడే కాదు.. మంచి అభిరుచి ఉన్న దర్శకుడు కూడా. తాజాగా ఆయన దర్శకత్వంలో వస్తున్న సినిమా ‘మన ఊరి రామాయణం’. ఆయనే హీరోగా నటించి.. స్వీయ దర్శకత్వంలో రూపొందించిన ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులకు దసరా కానుకగా అందించనున్నారు. శ్రీరామ నవమి రోజు జరిగిన ఓ సంఘటన నలుగురి జీవితంలో ఎలాంటి మార్పులు తీసుకు వచ్చిందనేది ఈ చిత్ర మూల కథ. భుజంగయ్యగా ప్రకాశ్‍రాజ్‍, సుశీలగా ప్రియమణి,

రీ ఎంట్రీ ఇవ్వనున్న సంగీత

సంగీత.. ఈ పేరు కానీ, ఈ పేరుతో ఉన్న నటి గురించి కానీ ఈ తరానికి పెద్దగా ఏమీ తెలియకపోవచ్చు. ఇక, పాత తరం వారు కూడా దాదాపు ఈ పేరును, ఈ నటిని మరిచిపోయి ఉండవచ్చు. ‘ముత్యాలముగ్గు’లో సంగీతగా అలరించిన నటి తాజాగా తెలుగులోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. తమిళ, మలయాళ సినిమాల్లో ఎక్కువగా నటించిన ఆమె ఇప్పుడిప్పుడే తెలుగు సినీ పరిశ్రమపై దృష్టి సారించారు. నటిగా తనకు మంచి

ఎల్లారుక్కుమ్‍ వణక్క

అల్లు అర్జున్‍ తెలుగుతో పాటు తమిళం, మలయాళం కూడా బాగా మాట్లాడతారు. మలయాళంలో అయితే ఆయనకు పెద్ద ఫ్యాన్సే ఉన్నారు. మలయాళీలు అల్లు అర్జున్‍ను ముద్దుగా ‘మల్లు అర్జున్‍’ అని పిలుచుకుంటారు. ఇక, చెన్నైతోనూ అల్లు అర్జున్‍కు ప్రత్యేక అనుబంధం ఉంది. దాదాపు ఇరవై ఏళ్ల పాటు ఆయన అక్కడే చదువుకున్నారు. ఇదంతా ఎందుకంటే- లింగుస్వామి దర్శకత్వంలో అల్లు అర్జున్‍ హీరోగా తెలుగు, తమిళంలో జ్ఞానవేల్‍ రాజా నిర్మాణ సారథ్యంలో

భలే కాంబినేష•

సుకుమార్‍.. ‘ఆర్య’, ‘నాన్నకు ప్రేమతో..’ వంటి చిత్రాలతో ఇంటెలిజెంట్‍ డైరెక్టర్‍గా పేరు తెచ్చుకున్న సుకుమార్‍ తాజాగా మెగా హీరో రామ్‍చరణ్‍తో సినిమా రూపొందించనున్నారు. మిగతా దర్శకులతో పోలిస్తే సుకుమార్‍ది భిన్నమైన శైలి. స్టోరీ, స్క్రీన్‍ప్లేల విషయంలో ఆయన వైవిధ్యం చూపిస్తారు. ప్రస్తుతం రామ్‍చరణ్‍తో తన మార్కు స్టయిల్‍తో పక్కా కమర్షియల్‍ ఎంటర్‍టైనర్‍ను రూపుదిద్దనున్నారు. మైత్రి మూవీస్‍ పతాకంపై ఈ సినిమాను నిర్మించనున్నారు. ప్రస్తుతం రామ్‍చరణ్‍ హీరోగా ‘ధ్రువ’ రూపొందుతోంది. ఈ

Top