అల్లు అర్జున్ భారీ యాక్షన్ మూవీ ‘రాకా’ అట్లీ డైరెక్షన్‍లో తెరకెక్కుతోంది. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ముంబైలో ఓ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె హీరోయిన్‍గా నటిస్తోంది. ఈ చిత్రంలో ప్రముఖ నటుడు పృథ్వీరాజ్ (బబ్లూ) కీలక పాత్ర పోషిస్తున్నట్టు తాజాగా చిత్ర బృందం తెలిపింది. ఇంకా మరో హీరోయిన్‍గా మృణాల్ ఠాకూర్ కనిపించనుంది. జాన్వీ కపూర్ కూడా నటిస్తోందనే టాక్ వినిపిస్తోంది. మాఫియా బ్యాక్ డ్రాప్‍లో తెరకెక్కుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాదిలో కానీ, లేదంటే 2028 ప్రథమార్థంలో కానీ విడుదలయ్యే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్‍పై భారీ బడ్జెట్‍తో నిర్మిస్తున్నారు.



























































































































































































































































Review అల్లు అర్జున్ ‘రాకా’.