రాశి ఫలాలు
మేషరాశి : అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం వివాహాది శుభకార్యములు నిశ్చయమవుతాయి. బంధుమిత్రులతో ఇల్లు సందడిగా, కొంత ఉత్సాహంగా ఉంటుంది. సంతానాభివృద్ధికై చేసిన వ్యయము సత్ఫలితమును ఇవ్వగలదు. ఆకస్మిక ధనలాభమునకు అవకాశం ఉన్నది. విదేవీ ప్రయాణమునకు చేయి ప్రయత్నములు ఫలించును.. వృషభం : కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2, పాదాలు అన్ని రంగాలలోని వారికి కలసి వచ్చును. శుభ కార్యములు జరుగుట, శరీర సౌఖ్యము, మంచి ఆరోగ్యము

