ఇచ్ఛాపథ్యం.. నిశిక్రందం

ఆయుర్వేద గ్రంథాలలో వైద్యం, రోగం, చికిత్స, రోగ లక్షణాలకు సంబంధించి అనేక పారిభాషిక పదాలు ఉన్నాయి. ఆయా పదాలకు అర్థాలు తెలుసుకోవడం ఆసక్తికరంగా ఉంటుంది. వేలి మీద ఏదైనా ఉబ్బెత్తు వాపు కనిపిస్తే కణుపు వచ్చింది అంటాం. కానీ ఆయుర్వేద పరిభాషలో దీన్ని ‘అంగుళిపర్వ’ అంటారు. ఒళ్లంతా ఒకటే ‘నొప్పులు’ అంటాం. ఆయుర్వేదంలో దీన్ని ‘అంగమర్దం’గా చెప్పారు. శరీరం స్పర్శ జ్ఞానం కోల్పేతే దాన్ని ఆయుర్వేదం ‘అంగసుప్తి’ అని పేర్కొంది. ఇంకా

పండంటి ఆరోగ్యానికి 60 సూత్రాలు

ఆరోగ్యం.. ఆరోగ్యం.. ఆరోగ్యం.. ఇదెక్కడ దొరుకుతుందోననేదే అందరి ఆరాటం. మనలోని ఆనందమయ స్వభావమే ఆరోగ్యమంటే ఎవరూ నమ్మరు. మెడికల్‍ షాపుల్లోనూ, వైద్యుల వద్దా మాత్రమే ఇది దొరుకుతుందనేది కొందరి నిశ్చితాభిప్రాయం. కానీ, ఈ అభిప్రాయం సరికాదు. ఆరోగ్యమనేది మన చేతుల్లోనే ఉన్న ఐశ్వర్యం. ఆరోగ్యభాగ్యం మనకు మనమే కల్పించుకోగల అవకాశం. ఆరోగ్యంగా ఉండటం అంటే మందులు, మాకులు మింగడం కాదు.. చక్కనైన జీవన విధానం. అవును. ఆరోగ్యంగా ఉండాలంటే మంచి జీవన విధానాన్ని ఎంచుకుని, అనుసరిస్తే చాలు.

Top