దారి చూపే దైవం
ఆరోగ్యకరమైన జీవనానికి ఆధ్యాత్మికతకు దోహదం చేస్తుంది. మన రోజువారీ జీవితానికి కొన్ని ఆధ్యాత్మిక సూత్రాలను జోడించి, పాటిస్తే.. జీవనం మెరుగుపడుతుంది. జీవనం మెరుగుపడితే ఆరోగ్యం ఒనగూరుతుంది. ఆరోగ్యం ఉంటే అన్నీ ఉన్నట్టే.. 2 ఉదయం నిద్ర లేచిన వెంటనే భగవంతుడికి, తల్లిదండ్రులకు నమస్కరించాలి. 2 నిద్ర లేచిన వెంటనే పళ్లు తోముకోకుండా, రెండు గ్లాసుల గోరు వెచ్చని నీళ్లు తాగాలి. 2 బరువు తగ్గాలి అనుకుంటే పరగడుపున తాగే నీటిలో కొంచెం నిమ్మరసం, తేనె




