ధ్యానం తో మహాయోగం

ధ్యానం చేయాలంటే దీక్ష, పట్టుదల ఉండాలి. ధ్యాన సాధన చేసే మొదట్లో మనసును ధ్యేయంపై లగ్నం చేయడానికి చాలా శ్రమ పడాల్సి ఉంటుంది. కొంత సాధన చేసిన తరువాత శ్రమ లేకుండా కలిగే ఏకాగ్రత ధ్యానానికి దారితీస్తుంది. ధ్యాన సాధన వలన మానసికంగా, శారీరకంగా ఎన్నో మార్పులు కలుగుతుంటాయి. ఈ మార్పులు మనిషి అనుకున్నది సాధించడానికి, అతని పురోగతికి, ఆరోగ్యానికి దోహదపడుతుంటాయి. ధ్యానంలో భాగంగా.. ఒత్తిడిని ఎలా జయించాలో తెలుసుకొందాం మానవ

సూర్య నమస్కార ప్రియ

లోక దైవమైన సూర్యుడికి అత్యంత ప్రీతిపాత్రమైనది మాఘ మాసం. వేదాలకు మూలమైన ఈ దైవం ఆరోగ్య ప్రదాత. లోక రక్షకుడైన ఈయన నమస్కార ప్రియుడు. శరీరంలోని నీరసాన్ని, నిస్తత్తువను పోగొట్టే విశిష్ట జగజ్యోతి అయిన సూర్యుడు మానవుల్లోని తేజోవంతమైన జీవ చైతన్యమై వెలుగొందుతున్నాడు. ఉషః కాలంలో తనకు నమస్కారాలు చేసే వారికి సూర్యుడు ఆరోగ్య ఐశ్వర్యాలను ప్రసాదిస్తాడని ప్రతీతి. అవే కాల క్రమంలో సూర్య నమస్కారాలుగా ప్రసిద్ధి పొందాయి.

ఉసిరితో లాభాలు

ఉసిరి ఆరోగ్యానికి మంచి ఔషదం. ఉసిరి నూనె జుట్టు నెరవడాన్ని ఆపుతుంది. జుట్టు రాలటాన్ని తగ్గిస్తుంది. ఈ నూనె వాడటం వల్ల జుట్టుకి మంచి పోషకాలు అందుతాయి. కొబ్బరి తురుములో కొద్దిగా నీళ్లు కలపాలి. ఆ తర్వాత కొబ్బరి తురుమును పిండితే చిక్కటి కొబ్బరి పాలు వస్తాయి. ఆ పాలతో జుట్టు కుదుళ్లను మర్దనా చేయాలి. వారంలో మూడు సార్లు చేస్తే జుట్టు రాలటం తగ్గుతుంది. చుండ్రు వల్ల జుట్టు

అతి నిద్రతో షుగర్‍..

రోజుకు ఆరు నుంచి ఎనిమిది గంటలు నిద్ర అవసరం. అంతకుమించి నిద్రపోతే అది అనారోగ్యానికి దారితీస్తుంది. రోజు మొత్తంమీద పోవలసిన నిద్ర కన్నా గంట ఎక్కువ సేపు పడుకునే వారిలో టైప్‍-2 డయాబెటీస్‍ వచ్చే అవకాశాలు ఎక్కువ. రోజుకు గంటకన్నా అధికంగా పడుకోవడం వలన అధిక బరువు పెరిగే అవకాశాలు ఉన్నాయనీ, ఇదే టైప్‍-2 డయాబెటీస్‍ రావడానికి కారణం అవుతుందని చెబుతున్నారు. కొంతమందిపై వీరు పరిశోధనలు నిర్వహించి.. వారి రోజువారి

సీతాఫలంలో పోషకాలు

మీరు ఏ సీజన్‍లో వచ్చే ఫ్రూట్స్ను ఆ సీజన్‍లో మిస్సవకుండా తింటుంటారా..? తింటే మంచి అలవాటే..అదే తినకపోతే మాత్రం వెంటనే స్టార్ట్ చేయండి.. ఎందుకంటే ఒక్కో పండులో ఒక్కో పోషక విలువ ఉంటుంది.. అదే కోవకు చెందింది మన సీతాఫలం.. రుచిలో ఎంత తియ్యగా ఉంటుందో.. అంతకు మించి పోషకాలు ఈ పళ్లల్లో ఉంటాయి. సీజన్‍లో మాత్రమే లభించే ఈ ఫలం తింటే జీర్ణక్రియ చక్కగా జరిగేందుకు తోడ్పడుతుంది. చర్మం

Top