సాయి హెల్త్ ఫెయిర్ అందరికి హెల్త్ కేర్

ఆరోగ్యమే మహా భాగ్యం. ఆ భాగ్యం అందరికీ దక్కదు. మనిషన్నాక ఏదో ఒక ఆరోగ్య సమస్య రాక తప్పదు. లేదా రాకుండా జాగ్రత్తపడకా తప్పదు. ప్రజలకు అటువంటి ఆరోగ్య స్ప•హ కల్పిస్తూ వైద్య సేవలందిస్తోంది సాయి హెల్త్ ఫెయిర్‍. ఇటీవల అట్లాంటాలోని హిందూ టెంపుల్‍ వద్ద నిర్వహించిన వైద్య శిబిరానికి అక్కడి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. జార్జియా ఇండియన్‍ నర్సెస్‍ అసోసియేషన్‍ (జీఐఎన్‍ఏ) సహకారంతో జార్జియాలోని రివర్‍డేల్‍లో గల

ఆరోగ్యసిరి…. అరటి ,కొబ్బరి

అరటి, కొబ్బరి.. ఈ రెండూ లేకుండా పూజాధికాలు జరగ•వంటే అతిశయోక్తి కాదు. శుభకార్యాల్లోనూ ఈ రెండింటికే పెద్దపీట వేస్తారు. అటు ఆధ్యాత్మికపరంగానూ, ఇటు ఆరోగ్యపరంగానూ కూడా ఇవి రెండూ ఎంతో విశేషమైనవి. పైగా ఇవి రెండూ అన్ని కాలాల్లోనూ, సమయాల్లోనూ అందుబాటులో ఉంటాయి. పూజలు, శుభకార్యాల్లో వీటికి గల ప్రాధాన్యత గురించి తెలుసుకుందాం. హిందూ సంప్ర దాయం ప్రకారం టెంకాయకు, అరటిపండుకు ఒక విశేష స్థానం ఉంది. దేవాలయానికి వెళ్లినపుడు కొబ్బరికాయ,

ఆచి ‘తూచి’ తినండి

ఈ దేహమే ఒక దేవాలయం. దానికి ఆరోగ్యమే ఐశ్వర్యం, ఆయుష్షు. అందమంటేనే ఆనందం. ఆరోగ్యమంటే ఆత్మవిశ్వాసం. ఇవి సొంతం కావాలంటే దేహమే దేవాలయం కావాలి. అంటే అంత పవిత్రమైన జీవన శైలి అలవర్చుకోవాలి. ఆరోగ్యానికి మించిన ఐశ్వర్యం లేదు. మరి అటువంటి భాగ్యాన్ని పొందాలంటే ఏం చేయాలి? అందం, ఆరోగ్యం, ఆహారం గురించి మన ప్రాచీన ఆయుర్వేద వైద్యం ఏం చెబుతోంది. ఎంత ధనవంతుడైనా సరే.. చక్కని ఆరోగ్యం

నిగ్రహంతోనే అనుగ్రహం

మనిషికి మనో నిగ్రహం అవసరం. దాన్ని పొందాలంటే ప్రతి రోజూ క్రమం తప్పకుండా ధ్యానం చేయడం అవసరం. కళ్లు, చెవులు, ముక్కు, నోరు జ్ఞానేంద్రియాలు. మానవునికి ప్రపంచం ఏమిటో తెలుసుకోవడానికి ఉప యోగపడే సాధనాలు ఇవి. అలాగే కాళ్లు, చేతులు కర్మేంద్రియాలు. ఇవి మనం కోరుకున్న వాటిని పొందడానికి పని చేసే పరికరాలు. ప్రకృతిలో అందమైన దృశ్యాలను చూడటానికి కళ్లు ఆరాట పడతాయి. శుభవార్తలను, మంచి మాటలను వివడానికి చెవులు

ఆరోగ్య ప్రదాత

ఏ దేశ సంప్రదాయం చూసినా సూర్యుడు ప్రత్యక్ష దేవుడు. జీవశక్తినిచ్చే భగవానుడు. అత్యంత శక్తి సంపన్నుడు. ఆపన్నుల పాలిట కరుణారస హృదయుడు. సూర్యుడు ఈ సృష్టికి, వాతావరణానికి ఆద్యుడు. మన ఉనికికి మూలం. సూర్యుడు లేనిదే జీవరాశికి మనుగడ లేదు. అందుకు కృతజ్ఞతగా అనాదిగా సూర్యుడిని ప్రార్థిస్తూనే ఉన్నాడు మనిషి. ఆ ప్రార్థన ఒక వ్యాయామ విధానం. అందులో ఆరోగ్య సూత్రం ఇమిడి ఉంది. సూర్య నమస్కార విధానాలు నిజంగా

Top