నిద్ర.. రావమ్మా
మనిషి ఆరోగ్యంగా ఉండా లంటే రోజులో కనీసం ఎనిమిది గంటల పాటు నిద్రపోవాలి. సరయిన నిద్ర లేకుంటే ఒత్తిడి, డిప్రెషన్ (కుంగుబాటు), ఆందోళన వంటివి కలుగుతాయి. అయితే నేటి పోటీ వాతావరణంలో కంటి మీద కునుకు కరువవుతున్న వారు చాలామందే ఉన్నారు. ఈ పరిస్థితుల్లో కనీసం ఆరు గంటలయినా ప్రశాంతంగా నిద్రపోవాలని అనుకునే వారు ఈ కింది విధంగా చేస్తే సరిపోతుంది. మంచి నిద్రకు అందుబాటులో ఉన్న మంచి చిట్కాలేమిటో




