గల్ఫ్ టాలెంట్‍ సర్వే

మంచి చదువు, అందుకు తగిన ఉద్యోగం, దానికి తోడు మంచి జీతం.. ఇదీ నేటి యువత కోరుకునే కనీస అవసరంగా మారింది. ఒకరి కంటే ఎక్కువగా జీతం రావాలని కోరుకోవడం సహజమే. కానీ, ఆ ఎక్కువ అనేది భారీ రేంజ్‍లో ఉంటే.. యూఏఈ (యునైటెడ్‍ అరబ్‍ ఎమిరేట్స్) యువత అదే ఆలోచనల్లో ఉంది. తమ దేశంలోని వలసదారుల కంటే 300 రెట్లు ఆదాయం జీతంగా రావాలని ఆ దేశపు యువత

యప్‍టీవీకి ప్రచార కర్తగా మహేష్‍బాబు

ఇంటర్‍నెట్‍లో టెలివిజన్‍ కార్యక్రమాలను చూసే యువత సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుందని, రానున్న కాలంలో ఇది ఇంకా అధికమయ్యే వీలుందని ఆన్‍లైన్‍ టీవీ ఛానెళ్ల స్ట్రీమింగ్‍ వేదిక యప్‍టీవీ వ్యవస్థాపకుడు, ముఖ్యకార్య నిర్వహణాధికారి (సీఈఓ) ఉదయ్‍ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా సంస్థ నూతన ప్రచారకర్తగా మహేష్‍బాబును నియమిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇంటర్నెట్‍ ఆధారంగా పనిచేసే ఏ పరికరంలోనైనా టీవీ చూసేందుకు అవకాశం కల్పించడమే తమ లక్ష్యమని

చెట్టుకు వీలునామా

తన ఆస్తినంతా చెట్టుకే రాసిచ్చేసిన విలియన్‍ జాక్స ఎవరైనా తన పేరు మీద ఉన్న ఆస్తులను వారసులకు రాసిస్తుంటారు. లేదంటే అనాథ శరణాలయాలకో, వృద్ధాశ్రమాలకో తమ తదనంతరం ఆస్తి మొత్తం చెందేలా వీలునామా రాయడం కద్దు. కానీ, ఎవరూ ఊహించని విధంగా, వింటేనే ఆశ్చర్యం కలిగేలా ఓ వ్యక్తి మాత్రం తన ఆస్తినంతా ఓ వృక్షానికి రాసిచ్చేశాడు. ఆ చెట్టుపై ఆయన పెంచుకున్న మమకారానికి, ప్రేమకు అద్దం పట్టే ఈ ఉదంతం

మిట్‍’ విజేత రమేష్

భారత సంతతి శాస్త్రవేత్త, మసాచెసెట్స్ ఇనిస్టిట్యూట్‍ ఆఫ్‍ టెక్నాలజీ (మిట్‍) అసోసియేట్‍ ప్రొఫెసర్‍ రమేశ్‍ రస్కర్‍ (46)కు అరుదైన గుర్తింపు లభించింది. నాసిక్‍లో జన్మించిన రస్కర్‍.. ప్రతిష్ఠాత్మకమైన లెమెల్సన్‍-మిట్‍ విజేతగా నిలిచారు. ఈ పురస్కారం కింద ఆయనకు ఐదు లక్షల డాలర్లు (రూ.3.35 కోట్లు) లభిస్తాయి.

Top