ఉత్తమ దేశం స్విట్జర్లాండ్

ప్రపంచంలోని ఉత్తమ దేశాల జాబితాలో స్విట్జర్లాండ్‍ తొలి స్థానాన్ని దక్కించుకుంది. రెండో స్థానంలో కెనడా, మూడో స్థానంలో బ్రిటన్‍ నిలవగా భారత్‍ 25వ స్థానంలో నిలిచింది. యూనివర్సిటీ ఆఫ్‍ పెన్సిల్వేనియా వార్టన్‍ స్కూల్‍, బీఏఈ కన్సల్టింగ్‍ సంయుక్తంగా నిర్వహించిన బెస్ట్ కంట్రీస్‍-2017 సర్వే వివరాలను మార్చి 7న విడుదల చేశాయి. ఈ జాబితాలో అమెరికా 7వ స్థానంలో ఉంది. 2016లో జరిగిన అధ్యక్ష ఎన్నికల తర్వాత అమెరికా నాయకత్వంపై కొంత

కృత్రిమ సూర్యుడి పరీక్షా

పర్యావరణ అనుకూల ఇంధన ఉత్పత్తికి దోహదపడేలా కాంతిని ఉపయోగించే పరీక్షను జర్మనీలోని జ్యూలిచ్‍లో ఏరోస్పేస్‍ సెంటర్‍ శాస్త్రవేత్తలు చేపట్టారు. ఒకే ఫ్రేములో 149 స్పాట్‍లైట్లను అమర్చి వాటిని పరీక్షించారు. ఈ 149 లైట్ల ఫ్రేమును అధికారికంగా సిన్‍లైట్‍ అని పిలుస్తారు. అలాగే ప్రపంచపు అతిపెద్ద కృత్రిమ సూర్యుడిగా దీనిని వ్యవహరిస్తున్నారు. 149 లైట్ల కాంతిని కేవలం 20 చదరపు

బఫెట్ టాప్ టెన్ టిప్స్

ప్రపంచంలోనే రెండవ అత్యంత ధనవంతుడైన వారెన్‍ బఫెట్‍ కొన్ని సలహాలిచ్చారు. ప్రతి ఒక్కరి జీవితంలో కీలక పాత్ర పోషించే డబ్బు ఎలా సంపాదించాలి, ఎలా ఖర్చుపెట్టాలి, దేనిపై వెచ్చించాలి, పెట్టుబడులు ఎలా పెట్టాలి, అంచనాలు ఎలా వేసుకోవాలి, వాటిని ఎలా అందుకోవాలి? వంటి వాటిపై చాలా క్లుప్తంగా చెప్పుకొచ్చారు. అవి.. 1. పొదుపు: ఖర్చుచేయగా మిగిలింది పొదుపు చేయడం కాదు.. పొదుపు చేయగా మిగిలింది ఖర్చుపెట్టాలి. 2. ఖర్చులు: నీకు పెద్దగా అవసరంలేని

అమల్లోకి డబ్ల్యూటిఓ ‘వాణిజ్య’ ఒప్పందం

ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ)కు చెందిన వాణిజ్య సదుపాయాల ఒప్పందం (ట్రేడ్‍ ఫెసిలిటేషన్‍ అగ్రిమెంట్‍) అమలులోకి వచ్చింది. కస్టమ్స్ నిబంధనల సరళీకరణ తదితర అంశాలకు ఉద్దేశించిన ఈ ఒప్పందాన్ని భారత్‍తో సహా డబ్ల్యూటీఓలోని రెండింట మూడొంతుల సభ్య దేశాలు ఆమోదించాయి. ఈ ఒప్పందం కారణంగా ప్రపంచ వాణిజ్యం ఏటా ట్రిలియన్‍ డాలర్ల మేర పెరిగే అవకాశం ఉంది

మానవతాభివృద్ధిలో మారని భారత్

యునైటెడ్‍ నేషన్స్ డెవలప్‍మెంట్‍ పోగ్రామ్‍ హ్యూమన్‍ డెవలప్‍మెంట్‍ రిపోర్ట్ (మానవాభివృద్ధి సూచీ)ని ఐరాస మార్చి 21న విడుదల చేసింది. మొత్తం 188 దేశాలతో రూపొందించిన ఈ జాబితాలో భారత్‍ 131వ స్థానంలో నిలిచింది. ఈ నివేదిక ప్రకారం బంగ్లాదేశ్‍, భూటాన్‍, పాకిస్తాన్‍, కెన్యా, మయన్మార్‍, నేపాల్‍ వంటి వాటితో కూడిన మధ్యస్థ దేశాల సరసనే భారత్‍ ఉంది. ఆసియాలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశంగా గుర్తింపు పొందిన

Top