టైటానిక్ న్యూస్
వందేళ్ల క్రితం మునిగిపోయిన టైటానిక్ ఓడను చూడాలని అనుకునే వారికి ఓ ప్రైవేట్ సంస్థ అద్భుత అవకాశాన్ని అందిస్తోంది. వచ్చే ఏడాది మేలో చేపట్టనున్న ఈ సాహసయాత్ర ద్వారా పర్యాటకులను అట్లాంటిక్ మహాసముద్రంలోకి తీసుకువెళ్లేందుకు సిద్ధమైంది బ్లూ మార్బుల్ అనే సంస్థ. 2018 మే నెలలో చేపట్టే ఈ సాహస యాత్రలో పర్యాటకులను సుమారు 4వేల మీటర్ల లోతున ఉన్న టైటానిక్ ఓడ వద్దకు తీసుకెళ్లనుంది. ఇందుకోసం ఇప్పటికే టికెట్లను

