రెడీ ఫర్‍ రిలీజ్

మహేశ్‍బాబు తాజా చిత్రం ‘భరత్‍ అనే నేను’. ప్రస్తుతం కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. ఆల్రెడీ క్లైమాక్స్ చిత్రీకరణ ముందే పూర్తయ్యింది. ఇక మిగిలిన అన్ని బ్యాలెన్స్ పనులనూ పూర్తి చేసుకుని శర వేగంగా ముస్తాబవుతోందీ సినిమా. కియారా అద్వానీ కథానాయికగా నటిస్తోంది. ఓ పబ్లిక్‍ మీటింగ్‍ నేపథ్యంలో జరిగే ఫైట్‍ సీన్‍ అందరినీ ఆకట్టుకుంటుందని చిత్ర యూనిట్‍ చెబుతోంది. ఇతర కీలక పాత్రల్లో ప్రకాశ్‍రాజ్‍, పోసాని కృష్ణమురళి తదితరులు

హాలీవుడ్‍ డైరెక్టర్‍ చేతిలో ‘భక్తకన్నప్ప’

మంచు విష్ణు ‘భక్తకన్నప్ప’గా కనిపించ నున్నాడు. ఈ సినిమాకు సంబంధించి డ్రాఫ్ట్ స్క్రిప్ట్ మొత్తం సిద్ధమైంది. తనికెళ్ల భరణి దీనికి వెర్షన్‍ రాశారు. దానిని మంచు విష్ణు, హాలీవుడ్‍ రైటర్‍ కలిపి ఓ వెర్షన్‍ తయారు చేశారు. ఈ సినిమా కోసం బుర్రా సాయిమాధవ్‍ సంభాష ణలు రాస్తున్నారు. ఈ సినిమా నిర్మాణానికి డెబ్బయి నుంచి ఎనభై కోట్ల రూపాయల వరకు ఖర్చవుతుందని అంచనా. ఈ సంవత్సరం చివరి నాటికి

అల్లు అర్జున్‍ దేశభక్తి

అల్లు అర్జున్‍ సైనికుడి పాత్రలో నటించిన ‘నా పేరు సూర్య. నా ఇల్లు ఇండియా’ ఏప్రిల్‍ 27న విడుదలకు సిద్ధమవుతోంది. ఇందులో సైనిక పాత్రలో ఉన్న అల్లు అర్జున్‍ స్టిల్స్కు మంచి రెస్పాన్స్ వచ్చిందని చిత్ర బృందం చెబుతోంది. ప్రస్తుతం దేశ సరిహద్దుల్లో మైనస్‍ 12 డిగ్రీల వాతావరణంలో ఈ చిత్రం షూటింగ్‍ జరుపుకుంటోంది. అనూ ఇమ్మాన్యు యేల్‍ అల్లు అర్జున్‍ సరసన హీరోయిన్‍గా చేస్తోంది. వక్కంతం వంశీ దర్శకత్వంలో

రాకాసి బల్లులు మళ్లీ వస్తున్నాయ్‍..

కొన్నేళ్ల క్రితం వచ్చిన ‘జూరాసిక్‍ పార్క్’ గుర్తుంది కదా? అదే సిరీస్‍లో మరో మూడు చిత్రాలు కూడా వచ్చాయి. ఇవన్నీ దేశం, భాష తేడా లేకుండా ప్రపంచ వ్యాప్తంగా అందరినీ ఆకట్టుకున్నాయి. మన తెలుగులో అయితే, జూరాసిక్‍ పార్క్’ను ఎగబడి చూశారు. అందులోని గ్రాఫిక్స్ గురించి, రాకాసి బల్లుల గురించి రోజుల తరబడి చర్చించుకున్నారు. తాజాగా ఈ మూడు సినిమాలకు కొనసాగింపుగా నాలుగో చిత్రమూ రాబోతోంది. ‘జూరాసిక్‍ వరల్డ్: ఫాలెన్‍

బలహీనతలోనే బలం ఉంది

మిగతా హీరోయిన్లతో పోలిస్తే అనుష్క కొంచెం డిఫరెంట్‍. ‘ఒకసారి ఒక సినిమా’తోనే ముందు నుంచీ ఆమె కెరీర్‍ కొనసాగిస్తోంది. ఇదే విషయం ఆమెను అడిగితే- ‘అవును. ఒకేసారి రెండుమూడు పనులు చేయడం నాకు రాదు. ఇది నా బలహీనతే కావచ్చు. కానీ ఒకసారి ఒకేపనిని మంచి ఏకాగ్రతతో చేయడం వల్ల మంచి ఫలితాలు సాధించవచ్చు కూడా. అందుకు నేను నటించిన సినిమాల సక్సెసే నిదర్శనం’ అంటూ చెప్పుకొస్తోంది. కొందరు ఒకేసారి

Top