సంక్రాంతి పందెంకోళ్లు.. ఈ సినిమాలు
రాజా ది గ్రేట్’ తరువాత రవితేజ మంచి ఊపుమీద ఉన్నాడు. చాలా కాలం తరువాత తెరపై కనిపించిన ఈ మాస్ మహారాజ్ తదుపరి చిత్రాలకు సిద్ధమవుతున్నాడు. సంక్రాంతి బరిలో ఉన్నానని కూడా చెబుతున్నాడు. సంక్రాంతికి వచ్చే సినిమాలంటే అందరికీ ఆసక్తే. ఇప్పటికే పవన్‍కల్యాన్ ‘అజ్ఞాతవాసి’ జనవరి 10న విడుదల కానుంది. బాలకృష్ణ ‘జైసింహా’ కూడా సంక్రాంతికే రాబోతోంది. ఇక, తమిళ హీరో సూర్య అనువాద చిత్రం ‘గ్యాంగ్’ కూడా పండుగ




