తెలుగు వీర లేవరా!

తెలుగువీర లేవరా.. దీక్ష బూని సాగరా..దేశమాత స్వేచ్ఛ కోరి తిరుగుబాటు చేయరా దారుణ మారణకాండకు తల్లడిల్లవద్దురా నీతిలేని సనాలు నేటి నుండి రద్దురా నిదురవద్దు.. బెదరవద్దు.. నింగి నీకు హద్దురా.. ఎవడు వాడు.. ఎచటి వాడు.. ఇటు వచ్చిన తెల్లవాడు కండబలం కొండఫలం కబళించే దుండగీడు.. మానధనం ప్రాణధనం దోచుకొనే దొంగవాడు తగిన శాస్తి చెయ్యరా.. తరిమి తరిమి కొట్టరా.. ఈ దేశం ఈ రాజ్యం నాదే అని చాటించి.. ప్రతి మనిషి

బహుముఖ ప్రజ్ఞాశాలి…

డాక్టర్ రామ్ సహానీ అందరూ ఒకలా ఉండరు. అందరిలో కొందరు భిన్నంగా ఉంటారు. కొందరు తాము చేసే పనికే పరిమితం అవుతారు. ఇంకొందరు తమ వృత్తితో పాటు మరికొన్ని పనుల్లోనూ ఆరితేరుతారు. తమ ప్రతిభను చాటుకోవడానికి, సేవ చేయడానికి లభించే ఏ అవకాశాన్నీ వదులుకోరు. డాక్టర్‍ రామ్‍ సహానీ ఈ కోవకు చెందిన వ్యక్తే. భారతీయ సంతతికి చెందిన రామ్‍ సహానీ అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని అట్లాంటా సమాజంలో చాలా చురుకైన

ఉమెన్స్ ఫెస్ట్ ఫెంటాస్టిక్

మామూలుగా నలుగురు మహిళలు కలిస్తే అక్కడ ఆనందం, సంతోషం వెల్లివిరుస్తాయి. అదే వందలాది మంది ఒకచోట గుమికూడితే.. ఆనందం అవర్ణమవుతుంది. నవ్వులు జల్లులై కురుస్తాయి. అద్భుతం ఆవిష్క•తమవుతుంది. ఈ మహాద్భుతానికి వేదికైంది- కమ్మింగ్‍లోని స్కైల్యాండ్‍ బిజినెస్‍ సెంటర్‍. ద ఇండియన్‍ ఫ్రెండ్స్ ఆఫ్‍ అట్లాంటా (ఐఎఫ్‍ఏ) రెండో వార్షిక ఉమెన్స్ ఫెస్ట్-2017ను ఘనంగా నిర్వహించింది. మే 20న కమ్మింగ్‍లోని స్కైల్యాండ్‍ బిజినెస్‍ సెంటర్‍లో వేలాది మంది మహిళలు సందడి చేశారు. ఎందరో

అమెరికాలో తెలుగోడి ఘనత..

తక్కువ ఖర్చుతో ఉప్పునీటిని తాగునీటిగా మార్చవచ్చని అమెరికాలోని ఓ హైస్కూలు విద్యార్థి నిరూపించాడు. ఈ ఆవిష్కరణతో పెద్ద పెద్ద కంపెనీలు, యూనివర్సిటీల ద •ష్టిని ఆకర్షించిన ఆ విద్యార్థి పేరు చైతన్య కారంచేడు.. భారత సంతతికి, అందులోనూ తెలుగువాడు కావడం విశేషం! అమెరికాలోని పోర్ట్లాండ్‍లో చైతన్య తల్లిదండ్రులతో నివసిస్తున్నాడు. స్థానిక జెసూట్‍ హైస్కూల్‍లో చదువుతున్నాడు. సైన్స్ ఎక్స్పెరిమెంట్‍లో భాగంగా ఈ వినూత్న పద్ధతిని కనుగొన్నాడు. ప్రపంచంలో తాగునీటి సమస్యను లేకుండా

వ్యాధులు-బాధలు

అమావాస్య వల్లనే పౌర్ణమికి విలువ అనారోగ్యం వల్లనే ఆరోగ్యానికి విలువ ఈ వ్యాధులెందుకో? ఇన్ని అనారోగ్యాలేమిటో? రోగాలు కూడా ప్రకృతి వరప్రసాదాలేనా! అవును, నూటికి నూరుపాళ్ళు. ప్రకృతి అడగకుండా ఆరోగ్యాన్నిస్తుంది. అందుకే, అడగకుండా వ్యాధిని కూడా ఇస్తుంది. ఆరోగ్యాన్ని ఆనందంతో అనుభవించినట్లే అనారోగ్యాన్ని కూడా సంతోషంతో అంగీకరించాలి. ఎందుకంటే., జబ్బు కూడా తప్పించుకోవడం కుదరని జీవితావసరం. అనారోగ్యం కలిగినపుడు, నేనేం పాపం చేశానో అని బాధపడుతుంటాం. కానీ ఇప్పటిదాకా నేను అనుభవిస్తున్న ఆరోగ్యభాగ్యాన్ని

Top