అట్లాంటా లో వైభవంగా గణేషుడి నిమజ్జనం
ది హిందూ టెంపుల్ ఆఫ్ అట్లాంటాలో వినాయక నిమజ్జనం వేడుక ఘనంగా జరిగింది. 11 రోజుల పాటు భక్తుల పూజలందుకున్న గణనాధుడు వందలాది మంది భక్తుల కోలాహాలం మధ్య గంగమ్మ ఒడికి చేరాడు. ఈ సందర్భంగా వేలాది మంది భక్తులు వినాయకుడికి ప్రత్యేక పూజలు చేశారు. అటు గణనాధుడికి ప్రతిబింభంగా ఏనుగును తీసుకువచ్చారు. వినాయకుడి విశిష్టతను హిందువులు తమ పిల్లలకు తెలియజేశారు. మరోవైపు నిమజ్జనం సందర్భంగా హెలిక్యాఫ్టర్ ద్వారా వినాయకుడి




