ఈనెల 26న ట్రంప్‍తో మోడీ భేటీ

డొనాల్డ్ట్రంప్‍తొలిసారిగా సమావేశం కానున్నారు. ఈ నెల 26న జరిగే ఈ సమావేశంలో అధ్యక్షుడు డొనాల్డ్ట్రంప్‍తో కలిసి హెచ్‍బి వీసాల అంశంపై ప్రదానంగా చర్చలు జరగనున్నాయి. వీసాల జారీ తగ్గించడంపై నిరసన వెల్లువెత్తుతున్న నేపథ్యంలో వీరి సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. అలాగే హిందూ మహాసముద్రం ప్రాంతంలో సుస్థిరత కొనసాగటానికి భారత్‍ప్రాముఖ్యతను గుర్తించిన అమెరికా రక్షణ మంత్రి జేమ్స్మాటిస్‍’’భారత్‍మా ప్రధాన రక్షణ భాగస్వామి’’అని ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ప్రాంతీయ భద్రత,

ఘనంగా వెంకటముఖి త్యాగరాజ ఆరాధనా

ఘనంగా వెంకటముఖి త్యాగరాజ ఆరాధనా శ్రీ వెంకటముఖి త్యాగరాజ ఆరాధన మహ•త్సవం టెక్సాస్‍లోని ఫ్రిస్కో నగరంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమం శ్రీ కార్యసిద్ధి మరకత ఆంజనేయస్వామి వారి దేవస్థానంలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ దేవాలయం 2015లో అవధూత దత్త పీఠాధిపతులు శీశీశ్రీ గణపతి సచ్చిదానంద స్వామి స్థాపించారు.అప్పటి నుండి ఈ ఆరాధన మహోత్సవాలు క్రమం తప్పకుండా చేయటం ఆనవాయితీగా వస్తుంది. ఈ కార్యక్రమాన్ని పురందరదాసు పిళ్ళారి ఆరంభించారు.

చక్కటి చిరునవ్వుకు కేర్ ఫ్ అడ్రస్ ప్రిస్టిన్ ఆర్థోడెంటిక్స్

ఆనందమైన జీవితం గడిపేందుకు మన అందమైన చిరునవ్వు ఎంతో ముఖ్య భూమిక పోషిస్తుంది. అంతేకాదు ఆ అందమైన చిరునవ్వు ఎదుటివారికి మీ మీద మంచి అభిప్రాయాన్ని కల్పించడమే కాదు.. మీ మీద గౌరవాన్ని కూడా రెట్టింపు చేస్తుంది. మరి అందమైన చిరునవ్వును మీ సొంతం చేసుకోవాలంటే దంత సంరక్షణ ఏంతో ముఖ్యం. ఇలాంటి చక్కటి చిరునవ్వును ప్రజలకు దంత చికిత్స ద్వారా అందిస్తున్నారు అమెరికాలోని టెక్సాస్‍ రాష్ట్రంలో ఆర్థోడెంటిస్ట్

చరణా కింకిణులు ఘల్లుఘల్లుమన..

కవిత్వం నా మాతృభాష.. కవిత నా శ్వాస.. కవిత నా చిరునామా అని ప్రకటించి, ‘ఇతివృత్తం మానవత్వం’ అని ఉద్ఘాటించి, సతతహరితంగా సాహితీ సృజన చేసిన కవితా పథింకుడు.. తెలుగు కీర్తిని, తెలుగు యశస్సును, తెలుగు నుడికారాన్ని, తెలుగు అక్షరాన్ని, తెలుగు పలుకుబడిని ఏలుబడిగా చేసుకుని తనకు తానుగా జగతినంతటికీ వ్యాపించిన కవితా తపస్వీ.. నత్య ప్రగతిశీలి, అభ్యుదయవాది ‘సినారె’. ఆయన రాసిన కవితలు నిత్యనూతనం. నెత్తి మీద నీలి

స్పెల్లింగ్‍బీలో తెలుగమ్మాయి ప్రతిభ..!

టాలెంట్‍.. ఎవరి టాలెంట్‍వారిదే.. సందర్భాన్ని బట్టి వారివారి టాలెంట్‍బయటపడుతుంటుంది. ముఖ్యంగా ఒక్కొక్కరి దగ్గర ఒక్కోరకమైన టాలెంట్‍ ఉంటుంది. అయితే అది అవకాశం వచ్చినప్పుడు నిరూపించు కున్నప్పుడే వారి ప్రతిభ బయటకొస్తుంది. కొందరు అద్భుతంగా రాయగలరు, ఇంకొందరు పాడగలరు. మరికొందరు అద్భుతంగా ఆడగలరు. ఏదో ఒకరకంగా.. ఎప్పుడో ఒకప్పుడు వారి టాలెంట్‍ ప్రూవ్‍ చేసుకుంటూ ఉంటారు. అలా ఉచ్ఛారణలో ఉత్తమ ప్రతిభ కనబర్చి 40 వేల డాలర్లు సొంతం చేసుకుంది ఎన్నారై

Top