సామెత కథ

మనం నిత్య సంభాషణల్లో ఎన్నో పద ప్రయోగాలు చేస్తుంటాం. వాటిలో కొన్నిసార్లు ‘సామెతల’ను ఉపయోగిస్తుంటాం. కాల ప్రవాహంలో అవి మన వాడుక భాషలో అతికినట్టు స్థిరపడిపోయాయి. తెలుగు నాట ఇటువంటి సామెత ప్రయోగాలు చాలా ఉన్నాయి. ఒక్కో సామెత ఒక్కో ‘కథ’ చెబుతుంది. అది పరమార్థాన్ని బోధిస్తుంది. వీటిలో కొన్ని హాస్యోస్పోరకంగా అనిపిస్తే, మరికొన్ని వికాస భావాలను కలిగిస్తాయి. అటువంటి కొన్ని ‘‘సామెత కథ’’ల పరిచయం.. అన్నవస్త్రాల కోసం పోతే ఉన్న వస్త్రాలు

రుషి పీఠం

రుచీక మహర్షి పూర్వం కృతవీర్యుడు అనే మహారాజు భృగు వంశంలోని బ్రాహ్మణుల్ని కుల గురువులుగా పెట్టుకుని, వాళ్లకు చాలా సిరిసంపదలు ఇస్తాడు. దీంతో ఆయన పిల్లలు భృగు వంశంలోని బ్రహ్మణుల మీద చాలా ఈర్ష్యగా ఉండేది. తమ సంపదంతా వారే తినేస్తున్నారని వారిని ద్వేషించే వారు. ఈ కారణంగా భృగువులను చాలా కష్టాలు పెట్టేవారు. వారి ఆడవాళ్లను తరిమి తరిమి కొట్టేవారు. అప్రవాస మహర్షి భార్య రుచి గర్భవతి. ఆమె మహారాజు సంతానం

మాసం.. విశేషం

కార్తీక కాంతులు ఆంగ్లమాన క్యాలెండర్‌ ప్రకారం ఏడాదిలో పదకొండవ మాసం` నవంబర్‌్‌. ఇది మనకు, తెలుగు పంచాంగం ప్రకారం కార్తీక మాసం. చైత్రాది మాస పరిగణనలో ఇది ఎనిమిదవ మాసం. నవంబర్‌ మాసం ఆశ్వయుజ ` కార్తీక మాసాల కలయిక. నవంబర్‌ 4వ తేదీ వరకు ఆశ్వయుజ మాస తిథులు.. ఆపై నవంబర్‌ 5వ తేదీ నుంచి కార్తీక మాస తిథులు కొనసాగుతాయి. ఒకపక్క దీపాల పండుగ` దీపావళి.. మరోపక్క నెలంతా

ఆయుర్వేదం.. నిద్రా విధి

ఆయుర్వేదంలో నిద్ర ప్రాధాన్యం గురించి ఇలా చెప్పారు` నిద్రాయత్తం సుఖం దు:ఖం పుష్టి కార్శం బలాబలమ్‌ వృషతా క్లీ బతా జ్ఞానం అజ్ఞానం జీవితం న చ తస్మాత్‌ హితా హితం స్వప్నం బుద్వా స్వప్నాత్‌ సుఖం బుధ: సుఖం ` దు:ఖం, వృద్ధి `క్షీణత, బలం` దుర్బలం, పుంస్త్వము` నపుంసకత్వం, తెలివి` తెలివిలేమి, చావు` బతుకు.. ఇవన్నీ నిద్రకు ఆధీనములై ఉన్నాయి. కాబట్టి బుద్ధిమంతుడైన వాడు నిద్ర యొక్క హితాహితములనెరిగి నిద్రించాలి. మాసిన బట్టలు ధరించువాడిని, దంతములు సరిగా తోముకొనని

మంత్రపుష్పం

శివం.. కేశవం హరిహరుల మధ్య భేదం లేదని చాటే మాసం` కార్తీకం. వేదం అంతర్యామి తత్వాన్ని పురుషుడు అనే పేరుతో ప్రతిపాదించింది. ఆ పురుషుడు శివుడని కానీ, విష్ణువని కానీ చెప్పలేదు. పురుష సూక్తం పురుషుడిని వర్ణించిన మహా మంత్రం. అందులో ఎక్కడా శివకేశవుల ప్రస్తావన రాదు. వేదాల్లో అలా పురుషుడిగా ప్రతిపాదించిన అంతర్యామి సర్వవ్యాపిగా వర్ణితమైనపుడు విష్ణువుగా, శుభకరుడు, మంగళకరుడు అనే ప్రతిపాదనల్లో శివుడిగా కనిపిస్తాడు. ‘విష్ణోర్నుకం వీర్యాణి ప్రవోచమ్‌’ అనే

Top