తెలంగాణ సైన్స్ ఎక్స్ లెన్స్ పురష్కారం

అమెరికా తెలంగాణ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రపంచ తెలంగాణ మహాసభలలో ప్రొఫెసర్‍ దూదిపాల సాంబరెడ్డికి ప్రతిష్ఠాత్మక ‘తెలంగాణ సైన్స్ ఎక్స్లెన్స్ పురష్కారం’ ప్రధానం చేశారు. అమెరికాలో హౌస్టన్‍ మహానగరంలో జూన్‍ 29 నుండి జులై 2 వరకు జార్జ్ బ్రౌన్‍ కన్వెన్షన్‍ సెంటర్‍లో జరిగిన ద్వితీయ తెలంగాణ ప్రపంచ మహాసభలలో ప్రత్యేక బ్యాంకువేట్‍ అవార్డు సభలో, టెక్సాస్‍ ఏ•ఎమ్‍ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్‍ డా. సాంబరెడ్డిని ‘తెలంగాణ మహాసభల’ బ•ందం

నారు పోసిన వాడే నీరు పోస్తాడూ

ఇది వ్యవసాయదారుల్లో ఎక్కువగా వాడుకలో ఉన్న సామెత. నేలలో విత్తనాలు చల్లితే కొన్నాళ్లకు అవి మొలకలెత్తుతాయి. ఆ చిన్న చిన్న మొక్కలను మరో చోట పాతడానికి ఉపయోగిస్తారు. వాటిని నారు అంటారు. ఈ నారు వేసినపుడు, బాగా ఎండ కాస్తే నీటి తడులందక అవి ఎండుముఖం పడుతుంటాయి. అప్పుడు వాటిని బతికించుకోవడానికి రైతులు పడే ఇబ్బందుల నుంచే ఈ సామెత పుట్టిందని భావించాలి. అయితే, ఈ సామెత రెండు విధాలుగా పుట్టుకొచ్చిందని

స్వరూపం -స్వభావం

మండటం పెట్రోలు సహజగుణం. ఆర్పడం నీటి సహజ లక్షణం. అదీ మారదు, ఇదీ మారదు. కొన్ని వస్తువుల మారని తత్వం, మరికొన్ని వస్తువుల మారే స్వభావం, ఈ రెండూ కూడా చిత్రంగా లోకంలో కలసిమెలసి ఉన్నాయి. కనుక ఒక వ్యక్తి సహజ గుణాలను మార్చాలని ప్రయత్నించడం వ్యర్థం. ప్రపంచాన్ని మార్చలేక పోతున్నామని కొంతమంది విచారిస్తుంటారు. లోకాన్ని మార్చటం అసాధ్యం! తీరని కల! ఒక్కొక్కరికి

ముచ్చటగా… మూడోసారి

‘అల్లుడు శ్రీను’.. అదే బెల్లంకొండ సాయి శ్రీనివాస్‍ స్పీడు పెంచాడు. వరుస చిత్రాలతో దూసుకొస్తున్న ఈ నటుడు తాజాగా కొత్త సినిమాకు క్లాప్‍ కొట్టించుకున్నాడు. తొలి సన్నివేశానికి దర్శకుడు వీవీ వినాయక్‍ క్లాప్‍ కొట్టాడు. తేజ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బెల్లంకొండ శ్రీనివాస్‍ పక్కన కాజల్‍ హీరోయిన్‍గా మురిపించనుంది. తేజ, కాజల్‍ కాంబినేషన్‍లో వస్తున్న మూడవ చిత్రమిది. పూర్తి మాస్‍ మసాలా అంశాలతో ఈ చిత్రం రూపుదిద్దుకోనున్నదని చిత్ర

అట్టా చూడమాకే..

తెలుగు తెరపై కొత్త నటీనటులు తళుక్కుమనడం కొత్తేం కాదు. ఎంతమంది వచ్చినా, ఎన్ని సినిమాలు చేసినా అభిమానులు ఆదరిస్తూనే ఉంటారు. ఈ కోవలో వస్తున్న హీరో జొన్నలగడ్డ హరికృష్ణ. ఇతని సరసన హీరోయిన్‍గా చేస్తోంది అక్షిత. ఇటీవలే ఈ సినిమా పాటలు విడుదలయ్యాయి. ‘అట్టా చూడమాకే..’ అనే పాట అందరి నోట్లలో హమ్‍ చేస్తోంది. హరికృష్ణలో మంచి డ్యాన్సర్‍ ఉన్నాడని మాస్‍ మహారాజా రవితేజ, వెటరన్‍ నటి జయప్రద కితాబునిచ్చారు.

Top