ప్రకృతి ప్రజ్ఞ

మట్టి కున్న ‘బుర్ర’ మన మట్టి బుర్రలకు తెలిసేనా మట్టిలోని ‘మహిమ’ మన మందబుద్ధికి అందే మనం మరమనుషులమై పోయాం. కృత్రిమమైన తెలివితేటలు మితిమీరి, సహజ లక్షణాలు చచ్చిపోయాయి. ఇక ప్రకృతి మేధా శక్తిని ఎక్కడ గుర్తిస్తాం? సృష్టిచాతుర్యంపై దృష్టి పెడితే చాలు, తన్మయత్వం చెందుతాం. పసిపాప అవసరాలకు కావలసిన పదార్థా లన్నీ తల్లిపాలలో సమకూర్చబడినాయి. బిడ్డ పెరిగిన పిదప తల్లిపాలు సహజంగా ఆగి పోతాయి. ఇదీ శరీరం యొక్క నేర్పరితనం!! మన

కోటలో శివుడు భక్త సులభుడు

భక్త సులభుడూ, భోళా శంకరుడూ అయిన పరమశివుడు ఎన్నో రూపాల్లో పూజలందుకుంటున్నాడు. వాటిలో ప్రముఖమైనదీ, అతి ప్రాచీనమైనదీ శిలా వరంగల్‍లోని కోటలో వెలసిన స్వయంభూ శంభులింగేశ్వర స్వామి క్షేత్రం. కాకతీయుల ఆరాధ్య దైవంగా, భక్తుల పాలిట కొంగు బంగారంగా విరాజిల్లుతున్న స్వామి దర్శనం సర్వ శుభప్రదం. చెంబెడు నీళ్లు అభిషేకిస్తే చాలు మహధానంద పడిపోయే ఆ జంగమయ్య ఆర్తితో తలచినంతనే నేనున్నానంటూ అభయం ఇస్తాడు. ఆ దేవదేవుడి నిలయంగా పురాతన క్షేత్రాల్లో

పత్రం..ఆరోగ్యం ‘భద్రపదం’

వినాయక చవితి నాడు ముఖ్యంగా ఇరవై ఒక్క (21) రకాల పత్రులతో వినాయకుడిని పూజిస్తారు. వినాయక చవితి పూజలో పూల కంటే పత్రాలకే ప్రాముఖ్యం ఎక్కువ. ఈ పత్రాలన్నీ మంచి ఓషధీ గుణాలు కలవి. అందుకనే మన పూర్వీకులు ఆలోచించి, అందరి ఆరోగ్యాన్ని కాపాడటానికి గాను వీటిని పూజా ద్రవ్యాలుగా నిర్ణయించారు. జీవితంలో వేగం పెరగడంతో పండుగలు కూడా తూతూ మంత్రంగా సాగిపోతున్నాయి. ప్రస్తుతం పచ్చగా కనిపించే ప్రతి గడ్డినీ

గణపతిం భజే

సర్వపూజలు, సకల శుభకార్యాలు ముందుగా వినాయక స్తుతితోనే శ్రీకారం చుట్టుకుంటాయి. ఇక, ఆదికవులైన వాల్మీకి, వ్యాసుడు మొదలుకుని నన్నయ ఇత్యాది కవిశ్రేష్టులు విఘ్ననాయకుడి ఇష్టదేవతా స్తుతితోనే తమ కావ్య రచనలను ప్రారంభించారు. శైవ వైష్ణవ మతాల మధ్య పొరపచ్చాలు ఏర్పడ్డాక విఘ్నేశ్వరార్చన రెండు రకాలుగా మారిపోయింది. వైష్ణవులు గణపతి పూజను ‘విష్వక్సేన పూజ’గా వ్యవహరిస్తారు. ‘శుక్లాంబరధరం’ అనే శ్లోకానికి విష్ణుపరంగా వేరే అర్థం స్థిరపడింది. వినాయకాదులు (గజానన, షడానన, హయాననాదులు)

శుభప్రదం

సెప్టెంబరు 1, శనివారం, శ్రావణ బహుళ షష్టి నుంచి-సెప్టెంబరు 30, ఆదివారం భాద్రపద బహుళ పంచమి వరకు విలంబి నామ సంవత్సరం-శ్రావణం- భాద్రపదం-గ్రీష్మ రుతువు-దక్షిణాయన ఆంగ్లమానం ప్రకారం తొమ్మిదవది ఆగస్టు మాసం. ఇది తెలుగు పంచాంగం ప్రకారం శ్రావణ - భాద్రపద మాసాల కలయిక. శ్రావణ మాసంలోని కొన్ని రోజులు, భాద్రపద మాసంలోని మరికొన్ని రోజులు ఈ నెలలో కలుస్తాయి. శ్రావణంలో వచ్చే పర్వాలలో బలరామ జయంతి, శ్రీకృష్ణాష్టమి ముఖ్యమైనవి. సెప్టెంబరు

Top