శ్రీ మహాగనేష్ పంచరత్నం

జగద్గురు ఆదిశంకరాచార్యుల వారి విరచిత గణేశ పంచరత్నం ఇది. వినినా, చదివినా చాలా పవిత్రమైన భావనలను కలిగించి, ఆధ్యాత్మిక జగతిలో విహరింప చేసే ఈ రత్నాకరం అర్థతాత్పర్యం.. ముదా కరాత్తమోదకం సదావిముక్తి సాధకం । కలాధరా వతంసకం విలాసి లోకరక్షకం -- అనాయకైక నాయకం విశాశితే భదైత్యకం - నతా శుభా శునాశకం నమామి తం వినాయకమ్‍ ।। ఆనందంతో భక్తులు సమర్పించిన మోదకాలను స్వీకరించి, భక్తులకు మోక్షమును ప్రసాదించి, చంద్రుడిని శిరోభూషణంగా ధరించి,

వినాయక పాఠం

వినాయకుడిని- సుముఖుడు, ఏకదంతుడు, శూర్పకర్ణుడు, లంబోదరుడు, వికటహాసుడు, వక్రతుండుడు అని కూడా పిలుస్తారు. ఇవన్నీ అంగాల పేర్లు. ఒక్కోటి ఒక్కో సుగుణానికి ప్రతీక. ఆ సుగుణాలన్నీ కలవాడే సమర్థ నాయకుడు మన హైందవ ధర్మంలోని దేవతలది ఒక్కొక్కరిది ఒక్కో ప్రత్యేకత. ఆయా దైవాంశాల్లోని ప్రత్యేకతలను అందిపుచ్చుకొని ఆ స్థాయికి ఎదగటమే మనిషి విద్యుక్త ధర్మం. దేవుడిని కోరికలు తీర్చుకోవడానికి మాత్రమే సాధనగా ఉప యోగించుకున్నంత కాలం మనిషిలో ఆధ్యాత్మిక వికాసం కలగదు.

అలసత్వం వద్దు.. శ్రద్ధే ముద్దు

అలసత్వం వద్దు.. శ్రద్ధే ముద్దు ‘‘ఎల్లప్పుడూ ప్రశాంతంగా, నెమ్మదిగా ఉండు. చేసే పనిని చిత్తశుద్ధితో, శ్రద్ధతో చెయ్యి’’ అని బోధించారు షిర్డీ సాయిబాబా. అదే సమయంలో తొందరపాటు పనికిరాదని కూడా హితవు చెప్పారు. అలాగే, చేయాల్సిన పనిని వాయిదా వేయక సకాలంలో చేయాలని కూడా ఉపదేశించారు. ఇవన్నీ ప్రస్తుత ఆధునిక కాలంలో ప్రతి ఒక్కరూ ఆచరించదగిన వ్యక్తిత్వ సూత్రాలు. మనిషి ఎలా నడుచుకోవాలో, ఎలా ప్రవర్తించాలో కొన్ని సంవత్సరాల క్రితమే బాబా స్వయంగా

ఉత్తరాయణం

శావణ మాస విశేషాలు శ్రావణ మాసంలో వచ్చే పండుగలు, పర్వదినాలు, వ్రత విశేషాలతో వచ్చిన ఆగస్టు మాసపు ‘తెలుగు పత్రిక’ ఎంతగానో అలరించింది. నేడు వస్తున్న పత్రికలలో మన తెలుగు సంస్క•తీ సంప్రదాయాల గురించి ఇంత విపులంగా వివరణలు, విశ్లేషణలతో వస్తున్న పత్రిక మరొకటి లేదంటే అతిశయోక్తి కాదు. ప్రతి పత్రికను పదిలంగా భద్రపరుచుకోవాలన్నంతగా విషయం ఉంటోంది. ఇంకా మన సంప్రదాయాలు, ఆచారాల గురించి తగినంతగా సమాచారం అందిం చండి. ఇది

దేవుడికి ఓ లెక్క ఉంది

ఒక గ్రామంలో ఒక ఉపాధ్యాయుడు ఉండేవాడు. ఆయన హూణ భాషలో పట్టభద్రుడు. అంతేకాక గణితంలో ఎంతో ప్రావీణ్యం సంపాదించాడు. అతనిది బట్టతల. ఒకరోజు ఆ ఉపాధ్యాయుడు ఊరికి దూరంగా ఉన్న మరో గ్రామానికి కాలినడకన బయల్దేరాడు. అది మిట్ట మధ్యాహ్న సమయం. ఎండ మలమల మాడ్చివేస్తోంది. చేతిలో గొడుగు లేదు. పైగా బట్టతల. ఎండ నుంచి ఎక్కడైనా తలదాచుకుందామంటే దారిలో ఎక్కడా ఒక్క చెట్టు కూడా కనిపించలేదు. ఇటువంటి పరిస్థితుల్లో

Top