ట్రెండ్ చుట్టుకున్న లుంగీ
మొన్నటి ‘శ్రీమంతుడు’, నిన్నటి ‘రంగస్థలం’, ‘భరత్ అనే నేను’.. ఈ చిత్రాలను గమనిస్తే కామన్‍గా ఒక అంశం కనిపిస్తుంది. అదే.. కథానాయకుడు ఆధునికంగా ఉంటూనే మధ్యలో మాస్ అప్పీల్‍లో లుంగీలో కనిపించే సన్నివేశాలు ఉంటాయి. ఇవి ఆయా హీరోలతో పాటు అభిమానులతో పాటు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం లుంగీలో హీరో కనిపించడం ఓ ట్రెండ్‍గా మారి పోయింది. ఈ క్రమంలో విక్టరీ వెంకటేష్, వర్ధమాన హీరో వరుణ్‍తేజ్ కలిసి




