ఉత్తరాయణం
తిరుమల సమాచారం.. మన కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరుడు వేంచేసి ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ‘తెలుగు పత్రిక’లో రెగ్యులర్‍గా కొంత సమాచారం ఇస్తే బాగుంటుందని మా అభిప్రాయం. దేశం కాని దేశంలో ఉన్న వారంతా దాదాపు ఆ శ్రీనివాసుని భక్తులే. వారంతా ఆ స్వామి వారి విశేషాల గురించి తెలుసు కోవాలని అనుకోవడం సహజం. కాబట్టి స్వామికి సంబంధించి ఏయే ఉత్సవాలు ఎప్పుడు జరుగుతాయి? స్వచ్ఛంద సేవలు అందించేందుకు




