మన సంస్క•తి.. మన ఘనకీర్తి
భారతీయ సంస్క•తిని మనం భూతద్దంలో చూడటం లేదు. చిన్న అద్దంలో చూస్తున్నాం. ఔను. ‘భారతీయ సంస్క•తి’ అనే కొండను మనం చిన్న చేతి అద్దంలో చూస్తున్నాం. అంటే, చాలా తక్కువ చేసి చూస్తున్నాం. ఆడంబరంగా ప్రదర్శించకుండా, మనకు మనం తగ్గించుకుని వినమ్రంగా చూస్తున్నాం. మేరు పర్వతం వంటి మన సంస్క•తిని మన సంస్కారంతో, ఆడంబరంగా ప్రదర్శించకుండా వినమ్రతను ప్రదర్శిస్తున్నామా; ఆ రకంగా దాని గొప్పదనాన్ని మరింత పెంచి చూపిస్తున్నామా? లేక




