బలహీనతలోనే బలం ఉంది

మిగతా హీరోయిన్లతో పోలిస్తే అనుష్క కొంచెం డిఫరెంట్‍. ‘ఒకసారి ఒక సినిమా’తోనే ముందు నుంచీ ఆమె కెరీర్‍ కొనసాగిస్తోంది. ఇదే విషయం ఆమెను అడిగితే- ‘అవును. ఒకేసారి రెండుమూడు పనులు చేయడం నాకు రాదు. ఇది నా బలహీనతే కావచ్చు. కానీ ఒకసారి ఒకేపనిని మంచి ఏకాగ్రతతో చేయడం వల్ల మంచి ఫలితాలు సాధించవచ్చు కూడా. అందుకు నేను నటించిన సినిమాల సక్సెసే నిదర్శనం’ అంటూ చెప్పుకొస్తోంది. కొందరు ఒకేసారి

త్రివిక్రమ్‍ కథ.. పవన్‍ నిర్మాత

‘రౌడీఫెలో’ దర్శకుడు కృష్ణచైతన్య తాజాగా నితిన్‍, మేగా ఆకాశ్‍ జంటగా ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా విషయంలో ఎన్నో విశేషాలు ఉన్నాయి. ఈ సినిమా నిర్మాణంలో నితిన్‍ సొంత బ్యానర్‍తో పాటు పవన్‍కల్యాణ్‍ క్రియేటివ్‍ వర్కస్ కూడా పాలు పంచుకుంటోంది. ఇంకో విశేషం ఏమిటంటే.. ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్‍ కథను అందిస్తున్నారు. ప్రేమ, ఫ్యామిలీ, వినోదాంశాలతో రూపొందిన ఈ సినిమాను ఏప్రిల్‍ 5న విడుదల చేయడానికి

ఏనుగులతో రాణా ఫ్రెండ్షిప్

రాణా ఈ మధ్య ఏనుగులతో స్నేహం చేస్తున్నాడు. ఒకటీ రెండూ కాదు దాదాపు ఇరవై రోజుల పాటు వాటికి దగ్గరగా గడపబోతున్నాడు. ఇదంతా ఓ సినిమా కోసం. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ‘హాథీ మేరే సాథీ’ అనే చిత్రం రూపొందబోతోంది. తెలుగు, తమిళ వెర్షన్లకు ఇంకా టైటిల్‍ కన్ఫార్మ్ చేయలేదు. బహుశా తెలుగులో ‘అడవిరాముడు’ అనే టైటిల్‍ ఫిక్స్ కావచ్చని ఫిల్మ్నగర్‍ వర్గాల భోగట్టా. ఇకపోతే ఈ చిత్రంలో

చిట్టిబాటు ఆటపాట…

చిట్టిబాటు మాంచి హుషారు మీద ఉన్నాడు. ఓ పాట పాడుకోవాలని అనిపించింది. వెంటనే అందుకున్నాడు. అంతేకాదు. అదే ఊపు మీదు స్టెప్పులు కూడా వేశాడు. అతను డ్యాన్స్ చేయడం చూసి పక్కనే ఉన్న సుందరాంగి కూడా చెట్టాపట్టాలు కట్టింది. వీళ్లిద్దరినీ చూసి ఊరు ఊరంతా పదం కలుపుతూ పాదం కలిపింది. ఇంకేముంది.. కట్‍ చేస్తే అందమైన పాట. ఇదంతా ‘రంగస్థలం’ సినిమాలోని ఓ పాట సన్నివేశం. చిట్టిబాబుగా రామ్‍చరణ్‍ నటిస్తున్న

రాశి ఫలాలు

మేష రాశి చాంద్ర గోచారము: అశ్వని 4పా, భరణి 4పా, కృత్తిక 1వపా నామ నక్షత్రములు: చూ, చే, చో, లా, లీ, లూ, లే, లో, ఆ ఆదా: 2, వ్యయం 14, రాజ: 5, అవ: 7 గోచర గ్రహస్థితి: గురువు: 11-10-2018 వరకు తులారాశిలో ఏడింట, ఆపై 29-03-2019 వరకు అష్టమంలో, తరువాత ధనస్సులో. శని: సంవత్సరమంతా 9వ ఇంట ధనస్సులో సంచారం రాహు కేతువులు: 7-3-2019 వరకు 4-10 లలో కర్కాటక మకరములలో సంచారం. అక్కడి

Top