ఊ.పె.కు.హ..

నవ్వుల రాజు రాజేందప్రసాద్‍ మునుపటి మాదిరిగా నవ్వులు పంచడానికి రెడీ అయిపోయారు. ఒకరూ ఇద్దరూ కాదు.. ఏకంగా ఎనభై మంది నటీనటులతో ఊ.పె.కు.హ. (ఊళ్లో పెళ్లికి కుక్కల హడావుడి) సినిమా తెరకెక్కింది. ఇందులో రాజేందప్రసాద్‍తో పాటుగా సాక్షి చౌదరి, బ్రహ్మానందం, అలీ, రిషి, ఖయ్యూం, ధనరాజ్‍, కృష్ణుడు, సాయి, హేమంత్‍ ప్రధాన పాత్రలు పోషించారు. ‘నిధి’ ప్రసాద్‍ దర్శకత్వం వహించిన ఈ చిత్రం..

అదితితో వరుణ్‍ జతకడతాడా?

‘తొలి ప్రేమ’తో గ్రాండ్‍ హిట్‍ ఇచ్చిన వరుణ్‍తేజ్‍.. తరువాత సినిమాకు సన్నాహాలు చేసుకుంటు న్నాడు. అంతరిక్షం నేపథ్యంలో ఈ సినిమా రూపుదిద్దుకోనుందని సమాచారం. ఇటువంటి బ్యాక్‍డ్రాప్‍ సినిమా తెలుగులో నిజంగా వినూత్న ప్రయత్నమేనని చిత్ర పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. ‘ఘాజీ’ చిత్రంలో అందరినీ ఆకట్టుకున్న సంకల్ప్రెడ్డి ఈ సినిమాకు డైరెక్టర్‍. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్‍ వర్కస్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రంలో వరుణ్‍ సరసన బాలీవుడ్‍ భామ అదితిరావు

అమెరికాలో మ్యూజిక్‍ సిట్టింగ్స్.

అమెరికాలో మ్యూజిక్‍ సెట్టింగ్స్ ఏమిటా అని ఆశ్చర్య పోతున్నారా? ఇదేదో హాలీవుడ్‍ మూవీ న్యూస్‍ కాదు. మన తెలుగు సినిమాకు సంబంధించినదే. అవును. నాగార్జున, నాని కథా నాయకులుగా వైజయంతి మూవీస్‍ పతాకంపై ఓ సినిమా రూపుదిద్దుకోబోతోంది. ఉగాది నాడే ముహూర్తం. ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం అమెరికాలో సంగీత చర్చలు నడుస్తున్నాయి. గతంలో తన సంగీతంతో ఉర్రూతలూగించి.. ప్రస్తుతం రేసులో కాస్త వెనుకబడిన మణిశర్మ ఈ చిత్రానికి సంగీత

నిగ్రహంతోనే అనుగ్రహం

మనిషికి మనో నిగ్రహం అవసరం. దాన్ని పొందాలంటే ప్రతి రోజూ క్రమం తప్పకుండా ధ్యానం చేయడం అవసరం. కళ్లు, చెవులు, ముక్కు, నోరు జ్ఞానేంద్రియాలు. మానవునికి ప్రపంచం ఏమిటో తెలుసుకోవడానికి ఉప యోగపడే సాధనాలు ఇవి. అలాగే కాళ్లు, చేతులు కర్మేంద్రియాలు. ఇవి మనం కోరుకున్న వాటిని పొందడానికి పని చేసే పరికరాలు. ప్రకృతిలో అందమైన దృశ్యాలను చూడటానికి కళ్లు ఆరాట పడతాయి. శుభవార్తలను, మంచి మాటలను వివడానికి చెవులు

ప్రశ్నతోనే ఫలం…. ఫలితం

ఒక ఊరిలో శివదాసు అనే పూజారి ఉండేవాడు. తండ్రి నుంచి వారసత్వంగా మహదీశ్వరాలయంలో పూజాధికాలు నిర్వహిస్తుండే వాడు. కానీ, నిజానికి అతనికి ఏకోశానా భక్తి ఉండేది కాదు. భక్తులను తృణీకార భావంతో చూసేవాడు. పూజలు చేసే సమయంలో గోత్ర నామాలు సరిగా పలికే వాడు కాదు. పూజ కూడా తూతూ మంత్రంగా కొనసాగించే వాడు. భక్తులకు ఇదంతా తెలిసినా పూజారి అనే గౌరవంతో కిమ్మనే వారు కాదు. ఒకసారి

Top