చాలెంజ్‍ గెలిచిన కీర్తిసురేశ్‍…

తెలుగులో ఎడాపెడా అగ్రహీరోలతో, వర్ధమాన హీరోలతో నటిస్తూ ఆకట్టుకుంటున్న కీర్తిసురేశ్‍ చిన్నప్పటి ముచ్చట్లు బాగానే చెప్పుకొస్తోంది. ‘మా అమ్మతో బాల్యంలో చేసిన ఓ చాలెంజ్‍ చేశాను. అది ఇప్పటికి గెలిచాను’ అంటూ సంబరపడుతోంది. ఇంతకీ విషయం ఏమిటంటే, కీర్తి తల్లి మేనక అలనాటి నటి. కీర్తి తన చిన్నప్పుడు హీరో సూర్యకు అభిమాని. ఆ సమయంలో ఆయన తండ్రి శివకుమార్‍తో మేనక మూడు సినిమాలు చేశారు. ‘ఏదో రోజు నేనూ

రవితేజ ‘నేల టికెట్‍…

రవితేజ చాలా కాలం గ్యాప్‍ తరువాత మళ్లీ జోరు మీద ఉన్నాడు. ఇటీవలే ‘రాజా ది గ్రేట్‍’తో తెరకెక్కిన ఈ మాస్‍ మహారాజ్‍ ప్రస్తుతం ‘టచ్‍ చేసి చూడు’ చిత్రంలో షూటింగ్‍లో నిమగ్నమై ఉన్నాడు. త్వరలోనే ఈ సినిమా థియేటర్లలో సందడి చేయబోతోంది. ఇది చేస్తూనే కల్యాణ కృష్ణ కురసాల దర్శకత్వంలో ఓ చిత్రం చేయ బోతున్నాడు. దీనికి ‘నేల టికెట్‍’ అనే టైటిల్‍ పరిశీలనలో ఉన్నట్టు ప్రచారం జరుగు

‘రంగుల రాట్నం’ రెడీ…

అన్నపూర్ణ స్టూడియోస్‍ సంస్థ రాజ్‍తరుణ్‍ హీరోగా నిర్మించిన చిత్రం ‘రంగుల రాట్నం’. శ్రీరంజని దర్శకురాలు. సరదా ప్రేమ కథా చిత్రంగా ఇది రూపుదిద్దుకుంది. రాజ్‍ తరుణ్‍ పాత్ర ఇందులో మన పక్కింటి అబ్బాయి క్యారెక్టర్‍లా ఉంటుందట. అలాగని అల్లరి చిల్లరగా తిరిగే పాత్ర కాదు సుమా!. జీవితంలో స్థిరపడిన బాగా బుద్ధిమంతుడైన అబ్బాయిగా రాజ్‍తరుణ్‍ ఇందులో కనిపించబోతున్నాడు. ఓ అమ్మాయి అకస్మాత్తుగా అతని జీవితంలో ఎదురవుతుంది. ఈ సందర్భంగా కలిగిన

పవన్‍కు జిబిగ్స్ బుజ్జి కానుక…

జిబిగ్స్ (బుజ్జి)ది పోలండ్‍. ఈ చిన్నారికి తెలుగు సినిమాలన్నా, తెలుగు భాష అన్నా చాలా ఇష్టం. భాష పూర్తిగా రానప్పటికీ తరచూ తెలుగు సినిమాల్లోని పా•ల్ని పాడుతూ ట్విట్టర్‍లో పోస్టు చేస్తుంటాడు. తాజాగా జిబిగ్స్ పవన్‍కల్యాణ్‍ ‘అజ్ఞాతవాసి’ కోసం స్వయంగా పాడిన పాటను తాను పాడి పవన్‍కల్యాణ్‍కు కానుకగా అందిం చాడు. తాను పాడిన పాటను జిబిగ్స్ ట్విట్టర్‍ ద్వారా ‘ఇది 2018 సందర్భంగా మీకు అందిస్తున్న కానుక’ అంటూ

జీవనవేదం ఆయుర్వేదం

వేదాల గురించి మనకు తెలుసు. అవి- రుగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం.. ఒకవేళ వీటి గురించి మనకు అంతగా తెలియకపోయినా పెద్దగా కలిగే నష్టమేమీ లేదు. కాబట్టి ఈ నాలుగు వేదాల సంగతి పక్కన పెట్టండి. ఇక, ఐదవదైన పంచమ వేదం (మహా భారతం) ఉంది కదా! దాన్ని కూడా కాసేపు పక్కన పెట్టండి. ఇప్పుడు మనం తెలుసుకోబోయేది ‘ఆయుర్వేదం’ గురించి! దీన్ని కూడా పక్కన పెట్టేస్తామంటారా? మిగతా

Top