జీవనవేదం ఆయుర్వేదం

వేదాల గురించి మనకు తెలుసు. అవి- రుగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం.. ఒకవేళ వీటి గురించి మనకు అంతగా తెలియకపోయినా పెద్దగా కలిగే నష్టమేమీ లేదు. కాబట్టి ఈ నాలుగు వేదాల సంగతి పక్కన పెట్టండి. ఇక, ఐదవదైన పంచమ వేదం (మహా భారతం) ఉంది కదా! దాన్ని కూడా కాసేపు పక్కన పెట్టండి. ఇప్పుడు మనం తెలుసుకోబోయేది ‘ఆయుర్వేదం’ గురించి! దీన్ని కూడా పక్కన పెట్టేస్తామంటారా? మిగతా

ఎన్నటికీ తిరిగి పొందలేనివి ఏమిటి

చంటిపిల్లల్ని కాళ్ళ మీద పడుకోబెట్టుకుని స్నానం చేయిస్తారు ఎందుకు? చిన్నారులకి స్నానం చేయించటమన్నది చాలా పెద్దపని. అందుకనే పసిపిల్లలకు అత్తగారో, అమ్మవంటి పెద్దవారో ఆ సమయంలో దగ్గరుండి స్నానం చేయిస్తూ ఉంటారు. చిన్నా రులు స్నానం చేసే సమయంలో నీళ్ళు చెవుల్లోకి, ముక్కుల్లోకి వెళితే చంటి పిల్లవాడికి ప్రమాదం కలిగే అవకాశం ఉంది. అందుకే తల్లి లేదా పెద్దవారు తన రెండు

మహా మాఘం

1, ఫిబ్రవరి, గురువారం, మాఘ బహుళ పాడ్యమి నుంచి-28, ఫిబ్రవరి, బుధవారం, ఫాల్గుణ శుక్ల త్రయోదశి వరకు హేవళంబి నామ సంవత్సరం-మాఘ-ఫాల్గుణ-శిశిర రుతువు-ఉత్తరాయన ఆంగ్లమానం ప్రకారం ఫిబ్రవరి నెల మాసాలలో రెండవది. ఇది తెలుగు పంచాంగం ప్రకారం పన్నెండవది. ఇది మాఘ - ఫాల్గుణ మాసాల కలయిక. మాఘ మాసంలోని కొన్ని రోజులు, ఫాల్గుణ మాసంలోని కొన్ని రోజులు కలుస్తాయి. లోకాలనేలే ఈశ్వరుడి మహా లింగోద్భవ కాలమైన శివరాత్రి పర్వం ఫిబ్రవరిలోనే..

రాశి ఫలాలు

మేషం: అశ్విని, భరణి, కృతిక 1వ పాదం జనవరి లాగానే ఈ నెల గూడా మంచి - చెడు రెండూ ఉంటాయి. ప్రభుత్వ వ్యవహారాలలో అనుకూలత ఉంటుంది. మొదటివారంలో ధన పరంగా బావుంటుంది. అప్పులు తీర్చగలుగుతారు. ఆస్థి వివాదాలు కూడా ఒక కొలిక్కి వస్తాయి. వ్యాపారస్థులు వ్యాపార విస్తరణ కోసం ప్రణాళికలు వేస్తారు. భూమి వివాదాల కొనుగోలుకు అనుకూల సమయం. పాత మిత్రులను కలుసుకుంటారు. సరైన ప్రణాళిక లేకుండా ప్రయాణాలు చేయొద్దు.

ఆ మాటలు నీటిమూటలు

మనం నిత్యం వాడే మాటల్లో అనేక జాతీయాలు దొర్లుతుంటాయి. వాటిని చాలా వరకు యథాలాపంగా వాడేస్తుంటాం కానీ, నిజానికి వాటికి నిజమైన అర్థమేమిటో చాలామందికి తెలియదు. కానీ, వాడుకలో మాత్రం చాలా ‘పలుకుబడి’లో ఉంటాయి. అంటే, ఎక్కువగా వ్యవహారికంలో ఉంటాయి. వాటి అర్థం తెలియకున్నా.. సరిగ్గా ఆ సందర్భానికి తగినట్టు మాత్రం వీటిని వాడేయడమే ప్రత్యేకత. అలా వాడేస్తుండే కొన్ని పలుకుబడుల గురించి తెలుసుకుందాం. సున్నంలో సూక్ష్మం తక్కువ సమయంలో

Top