గాన మనోహరుడూ…
తన మధుర గానంతో ఒకటీ రెండూ కాదు ఏకంగా లక్షకుపైగా పాటలు.. పద్నాల్గవ ఏట నుంచే నటనలో అభినివేశం.. ఇటు నటన.. అటు పాటలతో విజయవంతంగా కెరీర్ సాగిస్తున్న మనో (నాగూర్‍బాబు)తో ‘తెలుగుపత్రిక’ చిట్‍చాట్. మీ బాల్యం, కెరీర్ గురించి చెప్పండి.. షహీదా, రసూల్ నా తల్లిదండ్రులు. ఇద్దరూ రంగస్థల కళాకారులే. మేం నలుగురు పిల్లల్లో నేనే చివరి వాడిని. అమ్మ షహీదా సత్యభామ, చింతామణి పాత్రలతో ఎంతో పేరు




