రాశి ఫలాలు
వృత్తి వ్యాపారాల్లో ప్రతికూల వాతావరణం, అయిననూ కొత్త పంథాలో ఆదాయ సమీకరణము, కుటుంబ సౌఖ్యము, ప్రశాంతత. దూర ప్రాంత సందర్శన. విహారయాత్రలు, విందు వినోదములచే ఆనందము. ఇతరులకు సహాయపడగలరు. వృషభం: కృతిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2 పాదాలు బంధుమిత్రుల సమాగమం, ఆనందము. గుహ్య అవయవములకు చికిత్స సూచన. నిరుద్యోగులకు వృత్తి ఉపాధి అవకాశములు. బాకీలు వసూలు, ఆర్థికంగా పరిపుష్టి, ప్రణాళిక ప్రకారం కార్యజయం. ధనవృద్ధి, మిత్ర సహాయం లభిస్తుంది. మిథునం:



