ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా

‘మన లైన్‍లో మనం వెళ్లడం కాదు.. ప్రేక్షకులు ఏం కోరుకుంటున్నారో గుర్తించి, వారి ఆలోచనలకు తగినట్టుగా కథలను ఎంపిక చేసుకుని సినిమాలు చేయాలి’ అంటున్నాడు అల్లరి నరేష్‍. ‘బెండు అప్పారావు’, ‘కితకితలు’ వంటి సినిమాలతో కామెడీ హీరోగా పేరొందిన నరేష్‍.. ఒకటి రెండు కామెడీ సినిమాలు హిట్‍ అయ్యాయి కదాని వరుసగా అదే జోనర్‍లో సినిమాలు చేసుకుంటూ వెళ్తే లాభం లేదనే విషయం ఆలస్యంగా తెలుసుకున్నానని చెబుతున్నాడు. అందుకే ఈసారి

వెలుగుల వేడుక

అలంకారాలన్నింటిలో వెలుగే పెద్ద అలంకారం. అసలు ఏ అలంకారమైనా వెలుగు లేనిదే గోచరించదు కూడా. ప్రపంచంలోని ఏ ప్రాంతం వారికైనా ఏ ఉత్సవం జరిపినా వెలుగు తోరణాలతోనో, వెలుగు చిమ్మే బాణసంచాతోనే వేడుకలు సాగించడం అలవాటు. దీన్నిబట్టి మానవ స్వభావంలోనే వెలుగురవ్వలు ఉత్సాహానందాలకు ఉనికిపట్టు అనే భావం దాగి ఉందని స్పష్టమవుతోంది. అందుకే మన భారతావని నేలపై దీపావళి పర్వం వెలుగుపూల వేడుకగా ఆవిర్భవించింది. యుగాల క్రితం భారతీయ సంస్క•తి

ఉత్తరాయణం

ప్రతి సంచిక అపురూపం తెలుగు పత్రిక ప్రతి మాసం దాచుకోదగిన విలువైన సమాచారంతో అపురూపంగా ప్రచురితమవుతోంది. వెలకట్టలేని తెలుగు సంస్కృతి సంప్రదాయాలను గురించి, ఆచార వ్యవహారాలను గురించి, భాషా విశేషాల గురించి అత్యద్భుతంగా సమాచారాన్ని అందిస్తున్నారు. ఇది పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ఉపయోగపడే వారసత్వపు ఆస్తి వంటింది. ఈ కాలంలో ఇంతటి విలువైన సమాచారంతో, అదీ తెలుగులో వస్తున్న పత్రికలు లేవనే

అట్లాంటా హిందు ఉమెన్స్ కాన్ఫరెన్స్

ఆడదే అధారం, ఆరంభం, సంతోషం, సంతాపం అని అన్నాడో కవి. నిజంగా చెప్పాలంటే ఒక మనిషి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుదన్నమాట యెంత నిజమొ.. అలాగే పురుషిని వ్యక్తిత్వ నిర్మాణంలో స్త్రీ పాత్ర మాత్రం ఉంటుదన్నది నిజం. అయితే ప్రస్తుతం సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు ఒకటి రెండూ కాదు. అలాంటి వారిని అక్కున చేర్చుకుంటోంది పరమ పూజ్య దీదీమా సాద్వి రితంభరాజి. ది హిందూ

రక్షా ఆధ్వర్యంలో ప్రకృతి నృత్య ప్రదర్శన

సమాజంలో ఆధ్యాత్మికత, కళలు,సంస్కృతి, సంప్రదాయాలకు ప్రజలు పెద్దపీట వేస్తున్నారు. అటు పాశ్చాత్య దేశాల్లోనూ ఆధ్యాత్మికత వెల్లివిరిస్తోంది. ముఖ్యంగా భారతావణిలో ఉన్న కళలు ఏ దేశంలో లేవనే చెప్పాలి. కూచిపూడి, భరతనాట్యం తదితర న•త్యాలు మనదేశం నుంచి వచ్చినవే. అమెరికాలోని దీక్ష స్కూల్‍ అనే సంస్థ తనవంతు సహకారంగా బాధిత మహిళలను ఆదుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ సంస్థ ఆడవాళ్లపై దాడులు జరిగితే స్పందిస్తూ వారికి న్యాయం జరిగే

Top