మర్యాద రామన్న..

మర్యాద రామన్న.. ఈ పేరు విన్నారా? ఎటువంటి చిక్కు సమస్య అయినా చిటికెలో ఇట్టే విప్పి చూపే తెలివితేటలు గలవాడు మర్యాద రామన్న. మరి పంచతంత్రం కథల గురించి తెలుసా? పిల్లలూ పెద్దలూ అందరూ నీతి నిజాయితీ, నైతిక ప్రవర్తన, సూక్ష్మబుద్ధి కలిగి ఉండాలని చాటే కథలివి. ఇంకా కాశీమజిలీ కథలు, నసీరుద్దీన్‍ కథలు.. పిల్లల కోసం ఎన్నో కథలు చెప్పడానికి ‘తెలుగు పత్రిక’ సిద్ధంగా ఉంది. ప్రతి

తన మధుర గానంతో ఒకటీ రెండూ కాదు ఏకంగా లక్షకుపైగా పాటలు.. పద్నాల్గవ ఏట నుంచే నటనలో అభినివేశం.. ఇటు నటన.. అటు పాటలతో విజయవంతంగా కెరీర్‍ సాగిస్తున్న మనో (నాగూర్‍బాబు)తో ‘తెలుగుపత్రిక’ చిట్‍చాట్‍. షహీదా, రసూల్‍ నా తల్లిదండ్రులు. ఇద్దరూ రంగస్థల కళాకారులే. మేం నలుగురు పిల్లల్లో నేనే చివరి వాడిని. అమ్మ షహీదా సత్యభామ, చింతామణి పాత్రలతో ఎంతో పేరు తెచ్చు కున్నారు. నాన్న

ఇంటికొకడు ఇలాంటోడు!

సాయిధరమ్‍తేజ్‍ హీరోగా దిల్‍ రాజు నిర్మిస్తున్న చిత్రం పేరు ‘జవాన్‍’. ‘దేశానికి జవాన్‍ ఎంత అవసరమో.. ప్రతి ఇంటికీ మా సినిమాలోని కథానాయకుడిలాంటి వాడు ఒకడు ఉండాల’ని ఈ చిత్రం ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తున్నామని దర్శక నిర్మాతలు అంటున్నారు. ‘కొంతమంది కలిస్తే కుటుంబం అవుతుంది. కొన్ని లక్షల కుటుంబాలు కలిస్తే దేశం అవుతుంది. దేశభక్తి అంటే కిరీటం కాదు.. కృతజ్ఞత’ అనే సందేశాన్ని ఈ చిత్రం ద్వారా అందిస్తున్నారు.

ఆకట్టుకొనే ఫైట్

‘ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్యా.. ఏం చేశామన్నదే ఇంపార్టెంట్‍’ అంటూ ‘పోకిరి’లో తాను చెప్పిన డైలాగ్‍కు తగినట్టే మహేశ్‍బాబు తన తాజా చిత్రం ‘స్పైడర్‍’ కోసం జాగ్రత్తలు తీసుకొంటున్నారు. ‘సినిమాలో ఏదైనా సీన్‍ ఎంతసేపు ఉంటుందన్నది కాదు.. ప్రేక్షకులకు థ్రిల్‍ ఇస్తుందా? లేదా? అన్నదే ఇంపార్టెంట్‍’ అన్నట్టు ‘స్పైడర్‍’ కోసం ఓ ఫైట్‍ సీన్‍ను ఏకంగా పదిహేను రోజుల పాటు చిత్రీకరించారట. తెరపై ఈ సీన్‍ కనిపించేది కొన్ని నిమిషాలే అయినా.. దీన్ని

మోడ్రన్‍ ‘అనుపమ’

మలయాళీ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్‍ క్రమంగా తెలుగు సినిమాల్లో బిజీ అవుతోంది. ‘అ ఆ’, ‘ప్రేమమ్‍’ చిత్రాల్లో కీలక పాత్రల్లో నటించి, ‘శతమానం భవతి’తో కథానాయికగానూ ఆకట్టుకున్న ఈ భామ.. తాజాగా రామ్‍ సరసన ‘ఉన్నది ఒకటే జిందగీ’ సినిమాలో నటిస్తోంది. ఆ తరువాత నాని సరసన నటించడానికి కూడా అంగీకరించినట్టు సమాచారం. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ‘కృష్ణార్జున యుద్ధం’ పేరుతో నాని హీరోగా ఓ సినిమా ఇప్పటికే ఖరారైంది.

Top