పూరి.. బాలకృష్ణ కొత్తబాట
బాలకష్ణ-పూరీ జగన్నాధ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న తాజా ప్రాజెక్ట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తొలిసారి బాలకష్ణ, పూరీ లాంటి డాషింగ్ డైరెక్టర్ తో కలిసి పని చేస్తుండడంతో వీరి సినిమాకు సంబంధించి ప్రతీ విషయం అందరిలో ఆసక్తిని పెంచుతుంది. ఇటీవలే పూజా కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రం యూనిట్ షూటింగ్ బిజీగా ఉన్నట్లు సమాచారం. అసలే పూరి అతి తక్కువ కాలంలో సినిమాను పూర్తి చేస్తారన్నది అందరికీ తెలిసింది. ఇదిలాఉంటే




