రాశి ఫలాలు
మేషం: అశ్విని, భరణి, కృతిక 1వ పాదం గత 3 సం।।ల కాలం నుండి ఉన్న వ్యవహార ప్రతి బంధకములు తొలగుతాయి. స్థిరాస్తులు కొనుగోలు. ఆర్థిక పరిస్థితి మెరుగవును. ముఖ్యులతో పరిచయాలు. వృత్తి నిర్వహణ బాగుంటుంది. శరీర ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం. వృషభం: కృతిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2 పాదం ధనలాభము, ఆర్థిక పరిపుష్టి, నూతన వ్యాపారాలు కలిసి వస్తాయి. భాగస్వామ్య వ్యాపారం కలసి వస్తుంది. ప్రారంభంలో చికాకులు ఏర్పడినా


