సామెత కథ

మనం నిత్య సంభాషణల్లో ఎన్నో పద ప్రయోగాలు చేస్తుంటాం. వాటిలో కొన్నిసార్లు ‘సామెతల’ను ఉపయోగిస్తుంటాం. కాల ప్రవాహంలో అవి మన వాడుక భాషలో అతికినట్టు స్థిరపడిపోయాయి. తెలుగు నాట ఇటువంటి సామెత ప్రయోగాలు చాలా ఉన్నాయి. ఒక్కో సామెత ఒక్కో ‘కథ’ చెబుతుంది. అది పరమార్థాన్ని బోధిస్తుంది. వీటిలో కొన్ని హాస్యోస్పోరకంగా మరికొన్ని వికాస భావాలను కలిగిస్తాయి. అటువంటి కొన్ని ‘‘సామెత కథ’ల పరిచయం.. ఆవు పొదుగులో అరవై

బాష చూడు మళ్ళి వచ్చాడు

దాదాపు 22 ఏళ్ల క్రితం వచ్చి.. తమిళ, తెలుగు సినీ పరిశ్రమలో సంచలన రికార్డులు సృష్టించిన రజనీకాంత్‍ ‘బాషా’ డిజిటల్‍ హంగులు అద్దుకుని మళ్లీ ప్రేక్షకులను అలరిస్తోంది. సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంతో రిలీజైన ఈ సినిమాకు అభిమానులు బ్రహ్మరథం పడుతున్నారు. అప్పట్లో ‘బాషా’ను నిర్మించిన సత్య మూవీస్‍.. ఇటీవల 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ చిత్రాన్ని మళ్లీ ఇలా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చింది. ఇందు కోసం విజువల్‍

చిరు సర్ప్రైసింగ్

మహేశ్‍బాబు సినిమా షూటింగ్‍లో మెగాస్టార్‍ చిరంజీవి అనుకోకుండా తళుక్కుమన్నారు. నిజమే..! ప్రస్తుతం మురుగదాస్‍ దర్శకత్వంలో మహేశ్‍ హీరోగా తెరకెక్కనున్న చిత్రం హాట్‍ ఫేవరెట్‍గా మారింది. ఈ సినిమా షూటింగ్‍ ముంబయ్‍, అహ్మదాబాద్‍.. తదితర ముఖ్య పట్టణాల్లో జరుగుతోంది. దీనికి ‘సంభవామి’, ‘ఏజెంట్‍ శివ’ ‘మర్మం’ అనే టైటిళ్లు పరిశీలనలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. అయితే, ఉన్నట్టుండి ఈ సినిమా సెట్‍లోకి మెగాస్టార్‍ చిరంజీవి వచ్చారు. మహేశ్‍పై తీసిన సాంగ్‍ ప్రివ్యూను

మళ్లీ వచ్చేసింది

‘హే పిల్లా.. హల్లో పిల్లా..’ అంటూ మెగాస్టార్‍ చిరంజీవి సరసన ‘ఘరానా మొగుడు’ చిత్రంలో ఆడిపాడిన వాణీవిశ్వనాథ్‍ గుర్తుందా? మధ్యలో కొన్నాళ్లు వెండితెరకు దూరమైన ఈ భామ మళ్లీ మేకప్‍ వేసుకుని కెమెరా ముందుకు వచ్చేస్తోంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్‍ హీరోగా నటిస్తున్న చిత్రంలో వాణీ విశ్వనాథ్‍ ఓ కీలక పాత్ర చేయనుంది. కొద్ది రోజుల క్రితం బ్యాంకాక్‍లో జరిగిన షెడ్యూల్‍లో వాణీ విశ్వనాథ్‍తో పాటు జగపతిబాబు,

నాన్నారి విల్ పవర్

శుతిహాసన్‍.. పరిచయం అక్కర్లేని పేరు. ప్రముఖ నటుడు కమల్‍హాసన్‍ కుమార్తె. రియల్‍ లైఫ్‍లోనే కాదు.. రీల్‍ లైఫ్‍లోనూ వీరిద్దరు తండ్రి-కూతురుగా కనిపించనున్నారు. ‘శభాష్‍ నాయుడు’ చిత్రం ఇటీవలే ప్రారంభమైంది. అయితే, కొద్ది రోజుల క్రితం కమల్‍హాసన్‍ ఇంటిలో జారి పడటంతో షూటింగ్‍కు బ్రేక్‍ పడింది. ఆ సమయంలో శ్రుతి విదేశాల్లో వేరే సినిమా షూటింగ్‍లో ఉంది. విషయం తెలిసిన వెంటనే వచ్చేసింది. ‘నాన్న విల్‍ పవర్‍ చాలా గొప్పది. అందుకే

Top