ఏడాపేడా వాడేస్తే అంతే

నిజం చెప్పాలంటే.. మన మాతృభాష తెలుగు క్షీణ దశలో ఉంది. చాలా పదాలు, పదబంధాలు వాడుకలో లేకుండాపోతోంటే, మరికొన్ని విపరీత వాడకంతో నవ్వుల పాలవుతున్నాయి. అందుకేనేమో.. ఆడవారి మాటలకు కాదు.. మన తెలుగు వారి మాటలకు అర్థాలే వేరయా అని అనుకోవాల్సి వస్తోంది. మరోపక్క మనం ఆంగ్లం నుంచి చాలా పదాలు అరువు తెచ్చుకున్న మాట నిజమే కావచ్చు గాక! కానీ, మన తెలుగు పదాలను తీసుకెళ్లి ఆంగ్లం వాళ్లు

మెగా గేమ్

పదేళ్ల తరువాత వచ్చినా.. తన ‘మెగా పవర్‍’ ఏమాత్రం తగ్గలేదని ‘ఖైదీ నంబర్‍ 150’ ద్వారా నిరూపించిన మెగాస్టార్‍ చిరంజీవి.. తదుపరి సినిమాలకు రెడీ అవుతున్నారు. ప్రస్తుతం ఆయన నటించగా విడుదలైన ఖైదీ నంబర్‍ 150 తెలుగు సినిమా పరిశ్రమలో అత్యధిక వసూళ్ల చిత్రంగా రికార్డు సృష్టించింది. ఈ సినిమా ఇచ్చిన స్ఫూర్తితో ఆయన అభిమానులు తాజాగా ఆయన నటించిన సినిమాలతో కూడిన ఓ గేమ్‍ను విడుదల చేశారు.

యుద్దానికి సిద్ధం

అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మితమై తెలుగు సినిమా సత్తా చాటిన బాహుబలి.. మరో యుద్ధానికి సిద్ధమవుతున్నాడు. ఇటీవలే బాహుబలి-2 పోస్టర్‍ విడుదలైంది. రాజమౌలి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకులను అలరించడానికి రానుంది. ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. కొద్ది రోజుల క్రితం ఫస్ట్లుక్‍గా విడుదల చేసిన పోస్టర్‍కు సామాజిక మాధ్యమాల్లో మంచి ఆదరణ లభించింది. బాహుబలి-2పై ఈ పోస్టర్‍ మరింత క్రేజ్‍ను పెంచింది. బాహుబలి మొదటి భాగంలో

ఇద్దరూ ఇద్దరే!

తెలుగు సినీ అభిమానులకు ఈసారి సంక్రాంతి కొన్ని రోజుల ముందే వచ్చేసింది. ఒకరోజు తేడాతో విడుదలైన ఇద్దరు అగ్రహీరోల సినిమాలు టాక్‍ ఆఫ్‍ ది స్టేట్‍గా మారాయి. ఒకరిది చాలా రోజుల విరామం తరువాత 150వ సినిమాగా రావడం, మరొకరిది కెరీర్‍లో వందో సినిమా కావడంతో ప్రతిష్టాత్మకంగా మారింది. ఈ సినిమాల జయాపజయాలను పక్కనపెడితే వీటి విశేషాలు ఆసక్తికరం.. అవేమిటంటే.. సినిమా పేరు: ఖైదీనంబర్‍ 150 కథ: ‘కత్తి’ అనే తమిళ

జాతి ఆ’మో’దించిన నేత

ఏదో కావాలి, ఇంకేదో సాధించాలి, అంతటా తానై నిలవాలనే సంకల్పం, దీక్ష, పట్టుదల ఒక మనిషిని అందనంత ఎత్తులో నిలబెడతాయి. అలాంటి నిరంతర దీక్షాశీలి, నిరంతర అన్వేషి, ఎవరికీ తలొగ్గని నిజమైన రాజకీయవేత్త, తాననుకున్నది సాధించి తీరాలన్న పట్టుదల... ఇవన్నీ కలగలిస్తే.. నరేంద్ర దామోదరదాసు మోదీ!. ఒక అడుగుకు ఇంకో అడుగు తోడయితేనే విజయపథ సోపానాలధిరోహించగలరు. అలా ఒక్కొక్క అడుగును మిళితం చేస్తూ అట్టడుగు ప్రచారక్‍ స్థాయి నుంచి దేశ

Top