అనంత పద్మనాభ వ్రతం
పడుచుల పండుగ భాద్రపద బహుళ తదియ, సెప్టెంబరు 17, మంగళవారం ఉండ్రాళ్ల తద్ది. ఇది ఆడపడుచులకు అత్యంత ప్రీతిపాత్రమైన పర్వం. ఈనాడు ప్రతి ఇంట యువతులు ఆనందోత్సాహాలతో గడుపుతారు. వారి ఆనందమే తన భాగ్యంగా పెద్దలు వారిని ఆశీర్వదిస్తారు. భాద్రపద బహుళ తదియకు ముందు రోజైన భాద్రపద బహుళ విదియ ఉండ్రాళ్ల తద్ది భోగి. ఈనాడు స్త్రీలు తెల్లవారు జామునే అభ్యంగన స్నానాలు చేసి వేళ్లకు గోరిం టాకు పెట్టుకుంటారు. పిదప గవ్వలాట