మంగళప్రద మాసం
ఆగస్టు 31, శనివారం, భాద్రపద శుద్ధ పాడ్యమి నుంచి-సెప్టెంబరు 28, శనివారం, భాద్రపద బహుళ అమావాస్య వరకు శ్రీ వికారి నామ సంవత్సరం-భాద్రపద మాసం- వర్ష రుతువు-దక్షిణాయనం తె•లుగు పంచాంగం ప్రకారం భాద్రపద మాసం ఆరవది. ఆంగ్లమానం ప్రకారం ఇది సెప్టెంబరు నెల. తొమ్మిదవది. ఆబాల గోపాలానికి అత్యంత ప్రియమైన దేవుడు వినాయకుడు వినాయక చవితి పేరిట విశేష పూజలందుకునేది ఈ మాసంలోనే. మరెన్నో ప్రతాలు ఈ నెలలో పలకరిస్తాయి. ఆషాఢంలో అరచేతులకు