కార్తీక వ్రత విధులు
కార్తిక సమో మాసో న క •తేన సమం యుగంశ్రీ వేద సద •శం శాస్త్రం న తీర్థం గంగయా సమమ్శీశ్రీ కార్తీక మాసంతో సమానమైన మాసం, క•త యుగంతో సమమైన యుగం, వేదానికి సరి తూగే శాస్త్రం, గంగతో సమానమైన తీర్థం లేవు. ఇదీ స్కాంద పురాణంలోని పై శ్లోకానికి అర్థం. శివ కేశవులిద్దరికీ అత్యంత ప్రీతికరమైన మాసమిది. ఉపవాస నిష్టలకూ, నోములకూ, వ్రతాలకూ ఈ మాసంలో ఎంతో ప్రాధాన్యం ఉంది.